Switch to English

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి.

అసలు పోలవరం ప్రాజెక్టేమిటి.? పూర్తయిపోవడమేంటి.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుని 2018 చివరి నాటికే పూర్తి చేసేస్తామని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెలవిచ్చారు. కానీ, అది పూర్తి కాలేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక, రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామంటూ రివర్స్ టెండరింగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జూన్ వెళ్ళిపోయింది.. 2020 కాదిది.. 2021 డిసెంబర్ 1 నేడు. అయినా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.

పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుని కేంద్రం నుంచి రప్పించుకోవడానికే నానా తంటాలూ పడాల్సి వస్తోంది. నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రమే ఈ ప్రాజెక్టు పనుల్ని చూసుకోవాలి, అవసరమైన మేర నిధుల్ని ఇవ్వాలి కూడా.

ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చయితే అంతా ఇవ్వాల్సిన కేంద్రం, ఇవ్వడంలేదు సరికదా.. ఎప్పటికప్పుడు సరికొత్త కొర్రీలు పెడుతోంది. కానీ, ప్రశ్నించే ధైర్యం అప్పట్లో అధికారంలో వున్న చంద్రబాబుకిగానీ, ఇప్పుడు అధికారంలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికిగానీ లేదాయె.

చంద్రబాబు చేతకానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యిందని వైసీపీ విమర్శిస్తుంటుంది.. వైఎస్ జగన్ చేతకానితనమే పోలవరం ప్రాజెక్టుకి శాపమని చెబుతుంటుంది. రెండూ నిజమే.. ఈ రెండు పార్టీల వల్లనే పోలవరం ప్రాజెక్టుకి అతీ గతీ లేకుండా పోతోంది.

అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు సందర్భాల్లో చట్ట సభల సాక్షిగా పోలవరం ప్రాజెక్టు విషయమై ప్రకటనలు చేస్తూ తమ తమ ముఖ్యమంత్రుల్ని కీర్తించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు పార్టీల మధ్య 60-40 పొలిటికల్ మ్యాజిక్ గురించి చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఇలాంటి విలీనం కోరుకోలేదు.. అందుకే ఉద్యమానికి మద్దతు: ఆర్టీసీ కార్మిక సంఘాలు

పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో అన్ని రకాల ఆందోళనలకు ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో...

అరరె, పేర్ని నాని ఇంత పెద్ద జోక్ వేశారంటేబ్బా.!

రిమాండ్ ఖైదీగా వున్న తమ పార్టీ నాయకుడ్నిబీజేపీ నేత, కేంద్ర మంత్రి పరామర్శించేందుకు వెళ్లకూడదట. వెళితే, రాజకీయంగా దిగజారుడుతనమట. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని చేసిన కామెడీ ఇది. బీజేపీ నేత...

మరో కొత్త వైరస్ ‘నియో కోవ్’ వైరస్..! ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం..!!

కరోనా నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే.. ఒమిక్రాన్ రూపంలో మరో ఉపద్రవం ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తూంటే వూహాన్ శాస్త్రవేత్తలు ‘నియో కోవ్’ (NeoCoV) పేరుతో కొత్త వైరస్ ను...

నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలనేది చంద్రబాబు తపన: కొడాలి నాని

గుడివాడలో క్యాసినో వ్యవహారంపై తనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు...