గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దిల్లీలో వీరి కార్యక్రమాలకు సంబంధించిన విధి విధానాలు మరియు కార్యక్రమాలు దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని, వీరు దేశ ద్రోహంకు పాల్పడుతున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
పింజ్రాతోడ్ కార్యకర్తలు అయిన నటాషా నార్వాల్ మరియు దేవాంగనలు పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడుపుతున్నారనేది ఆరోపణ. వీరిపై పోలీసులు అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టంను బనాయించారు. అందుకు సంబంధించిన చార్జ్ షీట్ కూడా రెడీ అయ్యింది. వీరిని శనివారం అరెస్ట్ చేసి సోమవారం నాడు కోర్టు ముందు ప్రవేశ పెట్టగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వెంటనే మళ్లీ పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. పింజ్రాతోడ్ పేరుతో వీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిపై హత్యాయత్నం మరియు ఇంకా పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. దిల్లీలోని పలు విద్యార్థి సంఘాలు వీరిపై కేసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
676948 410892you use a wonderful weblog here! do you wish to earn some invite posts on my small blog? 198341
99681 689082As I website owner I conceive the content material here is rattling excellent , thanks for your efforts. 398547
507685 845553This really is such a great post, and was thinking considerably exactly the same myself. Another wonderful update. 52957
476960 946696Its superb as your other articles : D, regards for posting . 86143
762612 321264You might be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all of the ones plenty of journeymen surrounding you can have challenges within this challenge. motor movers 522934
183395 915855Shame on the search Google for now not positioning this put up upper! Come on over and talk over with my website. 904678