నిధి అగర్వాల్… టాలీవుడ్ లో ఫేమ్ కోసం ప్రయత్నిస్తోంది ఈ భామ. చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిధి అగర్వాల్ ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ చూడలేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిన విషయం తెల్సిందే.
పవన్ – క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న హరిహర వీర మల్లు చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది నిధి అగర్వాల్.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి, అందాల ఆరబోతలో మాత్రం ఎప్పుడూ వెనుకంజ వేసింది లేదు. తమ గ్లామర్ నిధులతో అందరికీ విందు పంచుతుంటుంది.
రీసెంట్ గా ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోలే తీసుకోండి. చీరలో కూడా ఇంత గ్లామర్ ఒలకబోయచ్చా అని సందేహం వచ్చేలా ఉంది కదా. అదే మరి నిధి ప్రత్యేకత.
727792 408234Last month, when i visited your weblog i got an error on the mysql server of yours. ~, 449849