Switch to English

 ఫిక్‌టాక్‌ : సూపర్‌ స్టార్‌ డాటర్‌ చీరలో సూపర్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ మొదటి భార్య కూతురు ఈరా. ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే ఈమె హీరోయిన్‌గా కాదు కాని నటిగా వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా హాట్‌ ఫొటోలను ఈమె షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి భిన్నంగా చీర కట్టు ఫొటోను నెట్టింట పోస్ట్‌ చేసింది.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఎల్లో చీరలో రెడ్‌ బౌజ్‌తో ఈరా చూడ్డానికి చాలా లక్షణంగా ఉందని కొందరు అంటూ కామెంట్స్‌ చేస్తూ ఉంటే ఈమె చీరలో కూడా చాలా హాట్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కూతురు కనుక సూపర్‌ ఉండక మరెలా ఉంటుందంటూ ఇంకొందరు ఆమె ఫొటోపై కామెంట్స్‌ చేస్తున్నారు.

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కూతురు ఏ కాస్ట్యూమ్‌లో అయినా మిస్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకుంటుంది. జీన్స్‌, స్కర్ట్‌ ఇలా ఏది వేసినా కూడా ఈమె ఫొటోలు నెట్టింట ఎప్పుడు లక్షల్లో లైక్స్‌ వేలల్లో కామెంట్స్‌ను పొందుతూనే ఉన్నాయి. ఈమె సినిమాల్లోకి వస్తే ఇంకెంత రచ్చగా ఉంటుందో అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. తండ్రి వారసత్వంతో ఈమె హీరోయిన్‌గా ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందని బాలీవుడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

పూరి, రాజమౌళి మూవీ అప్డేట్ తో పాటు తన సీక్రెట్స్ చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ టైంలో తన పిల్లలైన గౌతమ్ మరియు సితారలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన కొన్ని ఫోటోస్, వీడియోస్ ని...

ఒక ప్రియురాలిని చంపి మరో ప్రియురాలితో పారిపోయాడు

అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయని ఎంత మంది ఎన్ని రకాలుగా హెచ్చరించినా కూడా జనాలు మాత్రం అక్రమ సంబంధాలను వదిలి పెట్టడం లేదు. ఎన్నో రకాలుగా అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు...

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...

ట్రంప్‌ అత్యుత్సాహం.. నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా మరి.?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఎంత గొప్ప సన్నిహితుడంటే, ‘మాకు గనుక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను భారతదేశం ఇవ్వకపోతే, మా తడాఖా ఏంటో భారతదేశానికి...

లిక్కర్‌ యాప్‌ గంటలో లక్ష

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఇండియాను కూడా కరోనా గడగడలాడిస్తూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు...