రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి బాగానే గ్లామర్ డోస్ చేసింది. అంతే కాకుండా లిప్ లాక్కులతోనూ రెచ్చిపోయింది. ఇక నటన పరంగా ఆమె చాలా మెరుగుపడింది. మొత్తంగా ఊర్వశివో రాక్షసివో అను కి మంచి పేరు తీసుకొచ్చింది.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేవే. కానీ అనుకోకుండా చిత్రం ప్లాప్ అయింది. ఐతే దీన్నుండి అమ్మడు త్వరగానే బయటపడిందని చెప్పవచ్చు.
రీసెంట్ గా అను పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసారా. చీర కట్టులో ఎంతలా మెరిసిపోతోందో. చీర ఎలా కట్టుకుంటే గ్లామర్ ఎలివేట్ అవుతుందో ఈ అమ్మడికి బాగా తెలిసిపోయినట్లుంది. ఇక ఆమె లుక్స్ చూడండి, సెన్సువస్ గా చూస్తోనే కుర్రాళ్ల మదిలో బాణాలు దింపుతోంది.