ఇలియానా, 2006 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఈ గోవా బ్యూటీ తెలుగు రాష్ట్రాల కుర్రకారుకి డ్రీం గర్ల్ గా మారింది. అలాగే అతి తక్కువ టైంలో టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా మారి అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బ్యూటీ ఇలియానా. ఈ మధ్య బాలీవుడ్ కి వెళ్లి తెలుగు వారికి కాస్త దూరమైంది.
కానీ ఇప్పటికీ ఎంతోమంది యువత ఇలియానా నడుము ఒంపు సోంపులకి ఫాన్స్. సౌత్ లో ఫాన్ బేస్ కూడా బాగుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా హడావిడి తగ్గించిన ఈ భామ సడన్ గా ఈ రోజు గెస్ మీ అనే స్టైల్ లో తన పేస్ రివీల్ కాకుండా తన సూపర్ హాట్ బికినీ ఫోటోని పోస్ట్ చేసింది. అది యువతకి వెర్రెక్కిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఏ రేంజ్ లో ఇలియానా యూత్ ని టీజ్ చేస్తుందో మీకోసం..


