Switch to English

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం మంత్రి పదవి పోగొట్టుకున్నారాయన.!

మంత్రిగా వున్న సమయంలో అధినేత మెప్పు కోసం నానా తంటాలూ పడ్డారు పేర్ని నాని. ఏం లాభం.? కేవలం పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికే మంత్రి పదవి.. అన్నట్లు, పేర్ని నానిని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన ఆదేశాల్ని తు.చ. తప్పకుండా పేర్ని నాని పాటించినా, మంత్రి పదవిలో కొనసాగించలేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాము చిడతలు వాయిస్తామనీ.. వైఎస్ జగన్ పట్ల విశ్వాసంలో కుక్కలతో పోటీ పడతామనీ.. ఇవన్నీ చెప్పుకున్నది స్వాయానా పేర్ని నానిగారే.! అలాంటి పేర్ని నాని, ఇంకెవరి బానిసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?

మంత్రిగా పనిచేసిన సమయంలో సొంత నియోజకవర్గానికి పేర్ని నాని చేసిందేంటి.? తన నియోజకవర్గ పరిధిలో రోడ్ల దుస్థితి గురించి ఏనాడైనా పేర్ని నాని ఆలోచన చేశారా.? అంటూ ఆయన్ని ఎన్నుకున్న ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన గడప గడపకీ కార్యక్రమంలో పేర్ని నాని ఎంతవరకు సక్సెస్ అయ్యారో, ఆ పార్టీ శ్రేణులకే తెలుసు.

మంత్రిగా పని చేసిన సమయంలో సినిమాలకు రివ్యూలు.. అందునా, పవన్ కళ్యాణ్ సినిమాలపై నెగెటివ్ ప్రోపగాండా చేయడానికి మాత్రమే పేర్ని నాని పరిమితమయ్యారు.

ఇప్పుడు ఆ పేర్ని నాని, ‘చంద్రబాబు కాళ్ళ దగ్గర స్థానం కోసం పవన్ కళ్యాణ్ దేబిరిస్తున్నారు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేస్తున్నారు. వైఎస్ జగన్ కాళ్ళ దగ్గర చోటు కోసం పేర్ని నాని ప్రయత్నిస్తున్న వైనం స్పష్టమవుతోందని ఆయన్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలే అంటున్నారు.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీద, పనిగట్టుకుని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు చేయడం.. అదీ, అర్థం పర్థం లేని విమర్శలు చేయడం దేనికి సంకేతం.?

27 COMMENTS

  1. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  2. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  3. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  4. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  5. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  6. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  7. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  8. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  9. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  10. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  11. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...