పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,265FansLike
57,764FollowersFollow

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం అందరికీ తెలిసిందే.

తాజాగా, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ‘మన ప్రభుత్వం వచ్చాక..’ ఏం చేయాలన్నదానిపై, కార్యకర్తలకు హితోపదేశం చేశారు. ‘చికట్లో కన్ను కొడితే పనైపోవాలట.. రప్పా రప్పా నరుకుతాం.. అని నినాదాలు చేస్తే సరిపోదు. అరిచే కుక్క కరవదు. నరికెయ్యాలి.. ఆ తర్వాత పరామర్శకి వెళ్ళాలి..’ అంటూ కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి పేర్ని నాని.

కుమారుడికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చేందుకోసం, గత ఎన్నికల్లో పేర్ని నాని పోటీ కూడా చేయలేదు. కానీ, పేర్ని నాని చేసిన రాజకీయ పాపాలు, అతని కుమారుడి ఓటమికి కారణమయ్యాయి. వైసీపీ దారుణ పరాజయంలో, జగన్ పాలేరు అయిన పేర్ని నాని పాత్ర కూడా తక్కువేమీ కాదు. మంత్రిగా తన శాఖల వ్యవహారాలు పక్కన పెట్టి, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేశారాయన.

కొడుకు ఓటమితో, పార్టీ ఓటమితో కూడా పేర్ని నాని వైఖరిలో మార్పు రాలేదు. యధా అథినేత, తథా పేర్ని నాని.. అన్నట్లు తయారైంది వ్యవహారం. పైగా, ఇప్పుడు ‘రాజకీయ ప్రత్యర్థుల్ని చంపెయ్యాలంటూ’ పిలుపునిస్తున్నారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలట.. అంటే, ఏ స్థాయికి వైసీపీ రాక్షసత్వం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

పేర్ని నాని వ్యాఖ్యల నేపథ్యంలో, ‘గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిని ఇలానే కన్ను కొట్టి నరికేశారా.?’ అన్న ప్రవ్నలు వైసీపీ మీదకు దూసుకొస్తున్నాయి.

అయినా, ఇంతలా ‘చంపేస్తాం.. నరికేస్తాం..’ అని బెదిరింపులకు దిగుతున్న నాయకుల్ని, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎలా ఉపేక్షిస్తోంది.? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది.? కూటమి పార్టీలు ఎందుకు, తగిన చర్యలు తీసుకోవడంలేదు వైసీపీ మీద.?

శవాలతో రాజకీయం వైసీపీకి కొత్త కాదు.! అందర్నీ చంపేసి, స్మశానాల్లో ఓట్లు అడుక్కోవడానికీ వైసీపీ సిగ్గుపడదు.

సినిమా

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం...

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్...

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను...

రాజకీయం

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

టీడీపీపై టెట్ విమర్శలు.. జగన్‌కు ప్రభుత్వం కౌంటర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...

“రావణ్‌, ప్రకాశ్ రాజ్‌లను ఎవరు సమర్థిస్తున్నారు?”.. విజయసాయిరెడ్డి సంచలన ప్రశ్నలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రావణ్ జోసెఫ్, ప్రకాశ్ రాజ్ పేర్లను ప్రస్తావిస్తూ, వారిని ఎవరు...

ఎక్కువ చదివినవి

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

జోసెఫ్ రావణ్ వ్యవహారం: వైసీపీపై రాజకీయ విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి?

జోసెఫ్ రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్‌తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జోసెఫ్ రావణ్ చేసినట్లు...

Daily Horoscope: సింహ రాశికి శుభవార్తలు.. తుల రాశికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 3, 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ రోజువారీ పనులు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్యంపై సూచనలు అందిస్తాయి. ప్రతి...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...