Switch to English

అరరె, పేర్ని నాని ఇంత పెద్ద జోక్ వేశారంటేబ్బా.!

91,427FansLike
56,277FollowersFollow

రిమాండ్ ఖైదీగా వున్న తమ పార్టీ నాయకుడ్నిబీజేపీ నేత, కేంద్ర మంత్రి పరామర్శించేందుకు వెళ్లకూడదట. వెళితే, రాజకీయంగా దిగజారుడుతనమట. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని చేసిన కామెడీ ఇది. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి, వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్ర పూరితగా అరెస్టు చేయించిందని ఏపీ బీజేపీ నాయకత్వం ఆరోపిస్తోంది.

కడప జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీకాంత్ రెడ్డిని, బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పరామర్శించారు. ఇందులో అంత ఘోర తప్పిదం ఏముందో పేర్ని నానికే తెలియాలి. రాజకీయాలన్నాక, కేసులు, అరెస్టులు సర్వసాధారణం. కేసులు లేనోడు, అరెస్టు అవనోడు అసలు రాజకీయ నాయకుడే కాదు ఈ రోజుల్లో.

అన్నట్లు, గతంలో అక్రమాస్థుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టయితే, ఆయన్ను పరామర్శించడానికి ఎంత మంది రాజకీయ నాయకులు వెళ్లారు.? అప్పట్లో వైఎస్ జగన్ కూడా రిమాండ్ ఖైదీనే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించడం.. అంటే దైవ దర్శనం చేసుకున్నట్లే అని చాలా మంది నాయకులు గొప్పగా చెప్పుకునేవారు.

ఆనాటి ఆ మధుర జ్ఞాపకాల్ని పేర్ని నాని మర్చిపోతే ఎలా.? ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా.. జైలుకెళ్లినోళ్లంతా దుర్మార్గులూ కారు. బయట ఉన్నోళ్లంతా మహానుభావులూ కారు. అయినా కక్ష సాధింపు రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ.. ఎవరైనా, ఎప్పుడైనా అకారణంగా అరెస్టవ్వొచ్చు. జైలుకెళ్లొచ్చు.

అలా అరెస్టుల విషయంలో అత్యుత్సాహం చూపిన పోలీసుల్ని, వాళ్లని నడిపించే ప్రభుత్వాల్నీ న్యాయస్థానాలు తప్పు పడుతుండడం చూస్తూనే వున్నాం. వైఎస్ జగన్ జైలుకెళ్లక తప్పదు.. అని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్న దర్మిలా.. అదే జరిగితే, వైఎస్ జగన్‌ని పరామర్శించడానికి మంత్రి హోదాలో పేర్ని నాని వెళ్లకుండా వుంటారా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఒరిస్సా కు చెందిన కృష్ణ...

చరణ్‌ మంచి మనసు గురించి సల్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న గాడ్‌ ఫాదర్‌ ను హిందీలో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో అక్కడ మీడియా...

రాశి ఫలాలు: సోమవారం 03 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ అష్టమి సా..4:02 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ నవమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: పూర్వాషాఢ రా.12:50...

రాశి ఫలాలు: గురువారం 29 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ చవితి రా.12:30 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: స్వాతి ఉ.7:16...

వీరమల్లు వర్క్‌ షాప్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ

పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజులుగా హరిహర వీరమల్లు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మధ్యలో నిలిచి పోవడంతో అభిమానుల్లో ఆందోళన...