Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతోనే ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అలా ట్రైలర్ విడుదలైందో లేదో ఇలా రికార్డులకు ఊపిరి లేకుండా చేస్తోంది. విడుదలకు ఇంకా 15రోజులు సమయం ఉంది. ఈక్రమంలో ట్రైలర్ సృష్టించిన ప్రభంజనంతో సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. పెద్ది బీభత్సాన్ని చూస్తే..

దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ట్రైలర్ 24గంటల్లో ఏకంగా 101 మిలియన్ వ్యూస్ దక్కించుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరే ఇతర భారతీయ భాషా సినిమా కేవలం 24గంటల్లో ఇంతటి వ్యూవర్ షిప్ సాధించలేదు. ఒక్క తెలుగులోనే ట్రైలర్ రికార్డు చూసుకుంటే 24గంటల్లో 49మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటివరకూ ఆ రికార్డు పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’.. 47 మిలియన్ వ్యూస్, తర్వాత రికార్డు 44 మిలియన్ వ్యూస్ తో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 పేరుతో ఉంది.

అంచనాలు అందుకున్న ‘పెద్ది’ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. రామ్ చరణ్ మేకోవర్, మూడు పాత్రల్లో ట్రాన్స్ ఫర్మేషన్, కీలక సన్నివేశాల్లో నటన.. ట్రైలర్ లో అదరగొట్టేసింది. అయినా.. ఇంకా సినిమాలో మరేదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు మెయిన్ కథ ఇంకా రివీల్ కాలేదనే తెలుస్తోంది. మరో ట్రైలర్ రిలీజ్ చేద్దామని నిర్మాత అంటున్నా దర్శకుడు ఇది చాలు.. మిగిలిన మెయిన్ కంటెంట్ సినిమాలోనే చూపిద్దామని అంటున్నారని సోషల్ మీడియా టాక్. మరి బుచ్చిబాబు ఏం మ్యాజిక్ చేశాడో చూడాలంటే జూన్ 4వరకూ ఆగాల్సిందే. సోషల్ మీడియాలో #PEDDITRAILERTAKEOVER హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

ఎక్కువ చదివినవి

గ్రామీణాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలుపుతాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...

పున్నపువారిపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు.. లబ్ధిదారులతో మమేకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెం గ్రామంలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వెళ్లిన...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

జులై 15 నుంచి ఇంటింటికీ కూటమి విజయాలు.. టీడీపీ కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, ఈ రోజు తాము పదవుల్లో ఉండటానికి పార్టీ కేడర్ చెమట, త్యాగాలే కారణమని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి...