సే * విషయంలో సేఫ్టీ అవసరమంటున్న హాట్ భామ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

ఈ మధ్య గ్లామర్ భామలు అటు గ్లామర్ విషయంలో కానీ . .ఇటు సంచలనాలు రేపడంతో కానీ ఎక్కడ తగ్గడం లేదు. తాను అనుకున్న మాటలను దైర్యంగా చెబుతూ పెద్ద దుమారమే రేపుతున్నారు. తాజగా ఆర్ ఎక్స్ 100 తో సంచలనం రేపిన పాయల్ రాజ్ పుత్ .. తాజాగా ఆర్ డి ఎక్స్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై దుమ్ము రేపుతున్నాయి. బాబోయ్ ట్రైలర్స్ లోనే ఈ రేంజ్ హాటా అంటూ చుసిన జనాలు షాక్ అవుతున్నారు. కొందరైతే .. ఈ అమ్మడు సన్నీ లియోన్ నే మించిపోయేలా ఉందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

తాజాగా ఆర్ డి ఎక్స్ సినిమా విషయం గురించి పాయల్ ఓ సందర్బంగా మాట్లాడింది .. పాయల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ గా మారాయి .. ఆ మాటలు విన్న కొందరైతే .. ఓయమ్మో .. ఈ అమ్మడికి మరి ఇంత డేరా అంటూ షాక్ అవుతున్నారు!! ఈ సందర్బంగా పాయల్ చాలా ఘాటు విషయాలు చెప్పింది. ఆర్ డి ఎక్స్ మూవీ లేడి ఓరియెంటెడ్ సినిమా అని, కేవలం స్కిన్ షో .. సెక్స్ కోసం చేసిన సినిమా కాదని చెప్పింది. అంతే కానీ ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యల గురించి ప్రస్తావించామని నెలసరి వేల అమ్మాయిలు పడే కష్టాలు, సెక్స్ కు ముందు వాడే కండోమ్స్ గురించి.. సెక్స్ సేఫ్టీ గురించి ఇలా చాలా విషయాల గురించి కూడా చర్చించామని చెప్పింది.

Also Read: పాయల్‌ ఆర్‌డిఎక్స్‌ క్వశ్చన్‌: అపరిచితులతో ‘సెక్స్‌’ చేశారా.?

ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా మంది భయపడతారేమో .. కానీ నాకెందుకు భయం అంటూ మరో బాంబు పేల్చింది. మొత్తానికి టైటిల్ కు తగ్గట్టుగా పాయల్ .. హాట్ భామ కాదు .. హాట్ బాంబు అంటూ కామెంట్ చేస్తున్నారు.

5 COMMENTS

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది. ఈ రోజు ప్రకటించిన Gaddar Telangana...

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...