Switch to English

‘పవర్’ఫుల్‌గా రానున్న పవన్ వర్సెస్ బాలయ్య అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్.. ప్రోమో మాత్రం అదిరింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కు చేరుకుంది. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్‌గా పవర్ ఫినాలేను ప్లాన్ చేశారు ఆహా నిర్వాహకులు. ఈ ఎపిసోడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వస్తుండటంతో యావత్ ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌ను కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతుంది ఆహా. తాజాగా మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.

పవర్‌ఫుల్ ఎపిసోడ్ అంటూ ఆహా ప్రచారం చేస్తున్న తీరుకు అద్దం పడుతుంది ఈ లేటెస్ట్ ప్రోమో. పవర్‌ఫుల్ ఎంట్రీతో పవన్ కల్యాణ్ గెస్టుగా రాగా, ఆయనతో బాలయ్య చేసిన సందడి మామూలుగా లేదు. నిర్మాత బండ్ల గణేష్ చెప్పే పవన్ నామస్మరణ మంత్రాన్ని బాలయ్య కూడా చెప్పడంతో ఆడియెన్స్ విజిల్స్ వేస్తూ రచ్చ చేశారు. ఇక పవన్‌ను సీట్‌లో కూర్చోబెట్టిన బాలయ్య, వరుసగా పవన్‌తో ముచ్చట్లు సాగించాడు. ఈ క్రమంలోనే పవన్ కెరీర్‌కు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్‌పై ప్యాంట్ వేసి పాతికేళ్లు తగ్గావంటూ పవన్‌ను మెచ్చుకున్నాడు.

ఇక త్రివిక్రమ్, పవన్ మంచి ఫ్రెండ్స్ కదా.. అని అడగ్గా.. ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందని.. చరణ్‌తో అంత క్లోజ్ ఎలా అయ్యావంటే.. ఇంట్లో దొరికిపోవడం వల్ల అవ్వాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నాడు. అటు తన తల్లి అంటే భయమా.. లేక భార్య అంటే భయమా అని బాలయ్య అడగ్గా, పవన్ నవ్వుకున్నాడు. ఆ తరువాత పంచకట్టుతో సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వగా, పెళ్లిచూపులకు వచ్చావా అంటూ బాలయ్య ర్యాగింగ్ చేశాడు. అయితే అమ్మాయిలకు, హార్రర్ సినిమాలకు తేడా లేదని.. తాను అమ్మాయిలను ఎలా గౌరవించాలో పవన్ తనకు నేర్పించాడని తేజ్ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత పవన్ పెళ్లిళ్ల గురించి బాలయ్య ప్రశ్నించగా, ఆయన కూడా చాలా సీరియస్‌గా సమాధానం ఇచ్చాడు. ఓవరాల్‌గా చూస్తే, ఈ ప్రోమోతోనే ఈ ఎపిసోడ్‌పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశారు నిర్వాహకులు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...