Switch to English

తమిళ్లోనూ పవన్ దే హవా: పికె కథతో తమిళ్ స్టార్ మూవీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow
పవన్ కల్యాణ్ కోసం రాసుకొన్న కథలు పక్కహీరోలకు వెళ్లిన సందర్భాలు తెలుగునాట కోకొల్లలు. అతడు, పోకిరి, ఇడియట్ వంటివి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. పవన్ అందుబాటులో లేకపోవడమో, నో చెప్పడమో జరగడంతో దర్శకులు ఆ కథలతో పక్క హీరోలతో సినిమాలు తీశారు. కొందరు దర్శకులు పవన్ దగ్గరకు వెళ్లలేక మరో హీరో దగ్గరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
తెలుగు దర్శకుల్లో మాత్రమే కాదు, తమిళ దర్శకుల్లోనూ పవన్ కల్యాణ్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్ స్టార్ కోసం వాళ్లూ కథలు రాస్తున్నారు. కానీ, పవన్ దొరక్క అక్కడి హీరోలతో సినిమాలు తీస్తున్నారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్… ‘విజయ్ సేతుపతి’. తమిళంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సంగ తమిళన్’కు తెలుగు డబ్బింగ్ ఇది. పవన్ కల్యాణ్ కోసం ఈ కథ రాశానని దర్శకుడు విజయ్ చందర్ తెలిపారు. “ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ చూసి తెలుగు సినిమాల ఉందని అందరూ చెబుతున్నారు. తెలుగులో స్టార్ హీరో పవన్ కోసం ఈ కథ రాసుకున్నాను. ఆయనకు చెప్పాలని ప్రయత్నించా. కుదరలేదు. ఏయం రత్నంగారి నిర్మాణంలో ‘వేదాళం’ రీమేక్ చేయాలని అనుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు” అని విజయ్ చందర్ అన్నారు. ఈ శుక్రవారం ‘విజయ్ సేతుపతి’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం తన దగ్గర కథలు ఉన్నాయని విజయ్ చందర్ అంటున్నారు. ఇతడు గతంలో విక్రమ్ తో ‘స్కెచ్’ తీశాడు.
తెలుగులో తమిళ హీరోలకు కాస్త పేరు వస్తే చాలు, వాళ్లు నటించిన తమిళ సినిమాలను తెలుగు మార్కెట్ మీదకు తోసే కార్యక్రమాలు మొదలవుతాయి. తమిళ హీరో విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ ఆడియన్స్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అతడు నటించిన తమిళ సినిమాలను సబ్ టైటిల్స్‌తో చూసేవారున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’లో రాజా పాండీ పాత్రలో నటించి, బిసి సెంటర్స్ ఆడియన్స్‌లో సైతం విజయ్ సేతుపతి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో విజయ్ సేతుపతి నటించిన సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయ్యాయి. ఈ సినిమాకు వచ్చినంత క్రేజ్ వాటికి రాలేదనేది అక్షర సత్యం. ఇదంతా సైరా ఎఫెక్ట్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...

ఇన్‌స్టా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. అంటున్న ఐకాన్‌స్టార్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి...