కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,722FansLike
57,764FollowersFollow

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది.

చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా ప్రశంసించారు. కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతున్న తీరు చూసి “మీరు ఇక్కడే పుట్టారా?” అని ఆశ్చర్యంతో అడిగానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మొదట ఆమె గుంటూరు లేదా విజయవాడ ప్రాంతానికి చెందినవారేమో అనుకున్నానని, కానీ ఆమె “మాది హర్యానా” అని చెప్పడంతో మరింత ఆశ్చర్యపోయానని చెప్పారు. మన మాతృభాష నేర్చుకోవడంలో మనమే కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చిన ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడడం నిజంగా ఆదర్శమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

తెలుగు పట్ల ఆమె చూపుతున్న ప్రేమ, పిల్లలకు భాషను అర్థమయ్యేలా చేసేందుకు తీసుకుంటున్న శ్రమ ఎంతో గొప్పదని ఆయన అభినందించారు. ఇతర ప్రాంతాల వారికి తెలుగు భాషపై ఉన్న గౌరవాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ వ్యాఖ్యలు సామాజిక వేదికలలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

సినిమా

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

Balakrishna: షూటింగ్ లో బాలకృష్ణకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో...

రాజకీయం

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

పేదలకు శాశ్వత భూ పట్టాలు పంపిణీ చేసిన నారా లోకేష్

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. "మన ఇల్లు – మన లోకేష్" కార్యక్రమంలో భాగంగా మంగళగిరి,...

ఎక్కువ చదివినవి

అమరావతి బాధ్యతను తలకెత్తుకున్న చంద్రబాబు!

హిందూ సంప్రదాయంలో తలకు అత్యున్నత గౌరవ స్థానం ఉంది. అందుకే పూర్ణకుంభాన్ని తలపై ధరిస్తారు. దేవతా చిత్రాలను తలపై మోస్తారు. గురువుల పాదుకలను కూడా తలపై పెట్టుకుని నమస్కరిస్తారు. తలపై స్థానం దక్కేది...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై స్పందిస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ తేదీ కోసం ఎదురుచూపులే వారికి. మరో...

కాలి నడకన తిరుమలకు అన్నా కొణిదెల: మళ్ళీ అదే నీఛమైన ట్రోలింగ్.!

కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ - అన్నా కొణిదెల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైతే, ఆ ప్రమాదం నుంచి తన కుమారుడ్ని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక పురోగతి.. తుల వారికి శుభవార్తలు!

జులై 16 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ప్రకారం నేటి గ్రహస్థితి కొన్ని రాశుల వారికి శుభఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం,...