Pawan Kalyan: ‘నిహారిక సాయం’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,437FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వాలతోపాటు దాతలు, సినీరంగ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. వీరిలో నాగబాబు తనయ నిహారిక ఉన్నారు. ఇటివలే గ్రామీణ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్లు సినిమా తెరకెక్కించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈక్రమంలో వరద బాధితులను తన వంతుగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ఫూర్తితో వరదలతో దెబ్బదిన్న 10గ్రామాలకు.. గ్రామానికి 50వేలు చొప్పున రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. నిహారిక తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆమె దాతృత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించి అభినందించారు.

‘ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి 10గ్రామాలకు 50వేలు చొప్పును రూ.5లక్షలు ప్రకటించిన అన్నయ్య నాగబాబుగారి కుమార్తె నిహారికకు అభినందనలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడాలనే ఆమె సంకల్పం సంతోషాన్నిచ్చింది. పల్లెటూరు నేపథ్యంలో నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు తెరకెక్కించి విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.

సినిమా

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల...

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది....

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో...

Mouni Roy: భర్తతో విబేధాలా..? ఇన్ స్టాలో అన్ ఫాలో.. పెళ్లి...

Mouni Roy: మరో సినీ నటి భర్త నుంచి విడిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. బాలావుడ్ నటి మౌనీ రాయ్ భర్త సూరజ్...

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్...

“మన విజయాల వెనక అమ్మే శక్తి”.. మదర్స్ డే సందర్భంగా చిరంజీవి...

మెగాస్టార్ Chiranjeevi మదర్స్ డే సందర్భంగా చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఎంతో హృద్యంగా...

రాజకీయం

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను...

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు విజయ్ రిప్లై.. హృదయపూర్వక కృతజ్ఞతలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు...

ఎక్కువ చదివినవి

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో భాష, ఒక్కో అవకాశంతో నెమ్మదిగా తమ...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...