పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాల్లో కూడా ఇప్పుడు పవన్ నటిస్తోన్న రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడిక్ డ్రామా.
ఇదిలా ఉంటే ఆది సాయికుమార్ నటించిన శశి సినిమా ట్రైలర్ ను పవన్ లాంచ్ చేయడం విశేషం. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ సెట్స్ కు వెళ్లిన శశి టీం ట్రైలర్ ను పవన్ చేత లాంచ్ చేయించారు. ట్రైలర్ చూసిన పవన్ ఇంప్రెస్ అయ్యి టీమ్ కు తన శుభాకాంక్షలు తెలిపాడు.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన శశి ఈ నెల 19న విడుదల కాబోతోంది. శ్రీనివాస్ నాయుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా సురభి హీరోయిన్ గా నటించింది.
38175 579181Sorry for the huge review, but Im truly loving the new Zune, and hope this, as nicely as the outstanding reviews some other folks have written, will aid you decide if its the proper choice for you. 772873
283039 255237I believe this web website has some rattling fantastic info for everybody : D. 224516