ఫ్లాష్… ఫ్లాష్… ఫ్లాష్… పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది శుభవార్త. రాజకీయాల్లో జోరు చూపిస్తున్న జనసేనాని… కథానాయకుడిగానూ జోరు పెంచారు. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పింక్’ రీమేక్ మొదలైన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఆ సినిమా చేస్తున్నారు. షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లేటెస్ట్ గా పవన్ హీరోగా మరో సినిమా మొదలైంది.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏయం రత్నం నిర్మిస్తున్న సినిమా బుధవారం పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఎటువంటి హడావిడి లేకుండా యూనిట్ లో కీలక సభ్యుల మధ్య సినిమాను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలిసింది. రాబిన్ హుడ్ తరహా కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఒక టాక్. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నెలలో కొన్ని రోజులు ‘పింక్’ రీమేక్ కు, మరికొన్ని రోజులు ఈ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించారట.
పవన్ హీరోగా ఏయం రత్నం గతంలో తీసిన ‘ఖుషి’ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. అలాగే, ఈ సినిమా కూడా రికార్డులు సృష్టించాలని, సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పూజా హెగ్డే ఖరారు కావచ్చని సమాచారం.
184328 676739You created some respectable points there. I looked on the internet for the concern and found a lot of people will go along with along with your internet site. 719834
40134 734704Discover how to deal along with your domain get in touch with details and registration. Understand domain namelocking and Exclusive domain name Registration. 787270
56476 746005You should join in a contest initial with the greatest blogs on the internet. I will recommend this internet web site! 16909
874806 451988I was suggested this internet site by my cousin. Im not certain whether this post is written by him as nobody else know such detailed about my difficulty. You are incredible! Thanks! 894879
468513 393054I just couldnt depart your site prior to suggesting that I really enjoyed the regular details an individual supply for your visitors? Is gonna be back often in order to inspect new posts 620500
786502 435332Some truly great content on this internet website , thankyou for contribution. 72684