Ustad Bhagat Singh: గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,034FansLike
57,764FollowersFollow

Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పవన్ పొలిటికిల్ బిజీ వల్ల బ్రేక్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది.

హైదరాబాద్ లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ తోపాటు సినిమాలో నటిస్తున్న మెయిన్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ఇప్పటికే రిలీజయిన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా పవన్ మేకోవర్, డైలాగ్స్, స్టయిల్, యాక్షన్.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

‘గబ్బర్ సింగ్’తో మ్యాజిక్ చేసిన పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్-దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ కలిసి పని చేస్తూండటంతో తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవి శంకర్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

విజయ్ అఫిడవిట్‌లో మళ్లీ తప్పులు.. ఆస్తుల లెక్కలపై కొత్త చర్చ

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటుడు విజయ్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయ రంగంలో అడుగుపెట్టి పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో వచ్చిన వరుస తప్పుల...

పెళ్లి బ్రేక్ తర్వాత నార్నే నితిన్ కొత్త సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నార్నే నితిన్ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన...

Daily horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

“ఏప్రిల్ 11 , 2026 శనివారం రాశిఫలాలు” ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి లాభాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో...

87వ రోజు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి ప్రజా సమస్యలకు వేదికైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 87వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల...

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...