‘సిందూర్’ ఆపొద్దు.. ఉగ్రవాదాన్ని తుడిచేయాలి: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

ఆపరేషన్ సిందూర్ ఆపొద్దని.. ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరిపారేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై ఆయన స్పందించారు. ఇది దేశం గర్వించదగ్గ సమయమని.. పహల్గాంలో 26 మందిని అత్యంత క్రూరంగా చంపినందుకు.. న్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో ఆర్మీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దేశమంతా వారి వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. “ఇది దేశ సమైక్యతను చాటే సమయం. ఈ సమయంలో పౌరులందరూ ఒకే తాటిపైకి వచ్చి మన సైనికులకు మద్దతు తెలపాలి. ఆపరేషన్ సిందూర్ తో భారత్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచం చూసింది. పాకిస్తాన్ లోపలికి 200 కిలోమీటర్ల వరకు వెళ్లి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అంటే.. అది కేవలం ఇండియన్ ఆర్మీకే సాధ్యమైంది. ఇన్ని రోజులు మనకు సహనం ఎక్కువైంది.. మనకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది.

ప్రతిసారి సహనం సహనం అంటూ ఓపిక పట్టాo. కానీ భారత మహిళల ముందే వాళ్ల భర్తలను చంపుతుంటే చూస్తూ ఊరుకుంటామా.. ఇప్పుడు పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చూపించాలి. ఇన్ని రోజులు ఏం జరిగినా.. ఇలాంటి ఉగ్రవాదం మన మీద పడ్డా.. ఓపికతో కూర్చున్నాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదానికి మన సత్తా ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. ఈ విషయంలో ఆర్మీ ఎంత ముందుకు వెళ్లినా మనం అండగానే ఉండాలి. సరైన టైంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో దేశమంతా ఆయన వెంటే ఉండాలి. పాకిస్తాన్ సైనికుల జోలికి వెళ్లకుండా టెర్రరిస్టులను మట్టు పెట్టడంలో ప్రధానమంత్రి సక్సెస్ అయ్యారు.

ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎక్కడ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాటు పడవద్దు. ఎలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయొద్దు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించొద్దు. ఆంధ్రప్రదేశ్ కు కూడా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రమాదం ఎటువైపు నుంచి వచ్చినా.. ఎదుర్కోవడానికి మన నేవీ సిద్ధంగా ఉంది. ఇలాంటి టైం లో సైన్యమే కాకుండా మనమందరం జాగ్రత్తగా ఉండాలి” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

సినిమా

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

రాజకీయం

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

ఎక్కువ చదివినవి

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల క్రితం హాంకాంగ్ లో రామ్ చరణ్...

పేరు పైత్యమా! అమరావతికి ‘మావిగన్’ పేరు పెడితే, వైఎస్ జగన్‌కి ఓకేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించారు. అంతకు ముందు చంద్రబాబు...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...