అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం.. సభలో నవ్వులే నవ్వులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,678FansLike
57,764FollowersFollow

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా.. ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందామా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యావత్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన తొలి ప్రసంగం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ఎన్నిక జరిగింది. అసెంబ్లీ స్పీకర్ గా తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనని ఉద్దేశించి పవన్ మాట్లాడారు.

‘ రుషికొండకు గుండు కొట్టినట్లు ప్రత్యర్థులను ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేసేవారు. ఇకపై ఆయనకు తిట్టే అవకాశం లేదు. ఈసారి సభలో ఎవరు తిడుతున్న దాన్ని మీరే ఆపాలి. చిన్నప్పుడు స్కూల్లో అల్లరి చేసే వాళ్ళని లీడర్ క్లాస్ లీడర్ ని చేసేవారు కదా అలా’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు తోటి సభ్యులందరూ నవ్వుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తన ప్రసంగంతో ఇకపై అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా

ఇండియన్ సినిమాలోనే కొత్త కాన్సెప్ట్.. ‘సింగ్ గీతం’పై హీరో అయాన్ ఆసక్తికర...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్...

Balakrishna: సినిమాను బతికించుకోవాలనే పరిస్థితికి రావడం బాదేస్తోంది: బాలకృష్ణ

Balakiishna: ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అందమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని దర్శక, నిర్మతలు సద్వినియోగం చేసుకోవాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు....

Ram Charan: రామ్ చరణ్ లో నెగిటివిటీనేనా? ఈ పాజిటివ్స్ కూడా...

Ram Charan: ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో శనివారం మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జరిగిన ‘పెద్ది’ ఈవెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు...

బుమ్రా గురించి రామ్ చరణ్‌కి తెలియదా? ట్రోల్ చేస్తున్న వారిపై ఫ్యాన్స్...

మెగా పవర్ స్టార్ Ram Charan భోపాల్‌లో జరిగిన పెద్ది కి ఆవాజ్ ఈవెంట్‌లో చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత...

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే...

రాజకీయం

11 రోజులు.. 11 విశ్లేషణలు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పబోతున్నారు?

తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రానున్న రోజుల్లో వరుస రాజకీయ విశ్లేషణలు చేయనున్నట్లు సమాచారం వెలువడుతోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, పాలనా నిర్ణయాలు, కుటుంబ...

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

జగన్‌పై పయ్యావుల ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్”

Payyavula Keshav వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో బీజేపీ ఎంపీ C. M. Ramesh తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో...

ఎక్కువ చదివినవి

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. బాలకృష్ణ సరసన నయనతార...

Daily Horoscope: కర్కాటక రాశివారికి కుటుంబ ఆనందం.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాలు

మే 20 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో...

మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి అరుదైన కల్ట్ సినిమా పెద్ది: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. తాజాగా ముంబైలో ఈ సినిమా...

Chiranjeevi: మెగా న్యూస్..! త్వరలో ‘చిరంజీవి పోడ్ కాస్ట్’

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ బేస్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమాభిమానాలు ఆయన సొంతం. జనరేషన్...

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...