Switch to English

‘పింక్’ రీమేక్ కి ఫిక్సయిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,148FansLike
57,764FollowersFollow

గత కొద్ది రోజులుగా మరియు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న స్టార్ హీరో పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రతి రోజూ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఫిల్మ్ గురించే చర్చలు, బ్రేకింగ్ న్యూస్ లు, అవి నిజమా కాదా అంటూ జరిగే డిబేట్లు.. ఈ విషయంలో ఉన్న న్యూస్, పవన్ ముందున్న సినిమాల్లో ఒకటి బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ అని, రెండవది క్రిష్ డైరెక్షన్ లో చేయబోయేది అనే వార్తలు ఉన్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ అధికారికంగా బాలీవుడ్ మీడియా ద్వారా న్యూస్ రిలీజ్ చేశారు. ‘బోణీ కపూర్ తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు తో కలిసి పింక్’ మూవీ సినిమా రీమేక్ చేయనున్నారు . ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనుంటే, ‘ఎంసిఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే’ విషయాన్ని అనౌన్స్ చేశారు. సినిమా లాంచ్, మిగిలిన నటీనటులు మరియు సినిమా రిలీజ్ విషయాలను త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

‘అజ్ఞ్యాతవాసి’ తర్వాత రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ళ తర్వాత కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

2 COMMENTS

సినిమా

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో...

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది....

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

రాజకీయం

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె మరోసారి రాజకీయ, కుటుంబ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం...

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

ఎక్కువ చదివినవి

పంతం నెగ్గింది.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా ఆమోదం

నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారికంగా ఆమోదించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

అనుమతులున్న మైనింగ్‌కు అడ్డంకులా? చట్టపరంగా కఠిన చర్యలు

అనుమతులు ఉన్నప్పటికీ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడం సహించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా అందరం భారతీయులమేనని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఏ రాష్ట్రానికి...

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...