జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,301FansLike
57,764FollowersFollow

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమకు పలు అవార్డులు రావడం ఆనందదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం గర్వకారణమని ఆయన అభినందనలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్.) విభాగంలో విజయం సాధించిన హను-మాన్ చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు, నిర్మాతల కృషిని ప్రశంసించారు. బేబీ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసిన నీలం సాయి రాజేష్, బలగం చిత్రానికి గీతాలు రాసిన కాసర్ల శ్యామ్, బేబీ చిత్రంలో గాయకుడు పి.వి.ఎన్.ఎస్. రోహిత్, హను-మాన్ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ, గాంధీ తాత చెట్టు చిత్రంలోని బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి విజయాలను ఆయన అభినందించారు.

అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమ నటి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ సహా అన్ని విజేతలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు సినీ పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

తాతయ్య గుంట అమ్మవారి దర్శనంలో అనన్య నాగళ్ళ

తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ...

ఉత్తరాంధ్రలో రూ.2,300 కోట్ల ఫార్మా దిగ్గజం

అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు...