Switch to English

చిరంజీవితో పవన్‌ భేటీ.. తెరవెనుక ఏం జరుగుతోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవితో, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయ్యాడు. అన్నదమ్ములిద్దరూ కలిస్తే, అందులో వింతేముంది.? కుటంబ విషయాలతోపాటు, రాజకీయాలు కూడా చర్చకు రావొచ్చుగాక. కానీ, ఇక్కడ మేటర్‌ అంతకు మించి వుంది. ఈ భేటీలో జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌ కూడా వున్నారు. జనసేన అధినేత పవన్‌తోపాటు, నాదెండ్ల మనోహర్‌, చిరంజీవితో భేటీ అవడాన్నీ ప్రత్యేకంగా చూడాల్సిన పనేలేదేమో.

ఇందులోనూ మరో ట్విస్ట్‌ వుంది. నాదెండ్ల మనోహర్‌ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. మరోపక్క, చిరంజీవితో భారతీయ జనతా పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ తోడు, బీజేపీ ముఖ్య నేత ఒకరితో ఇటీవల తానా సభల సందర్భంగా అమెరికాలో పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఒకదాన్నొకటి ఇంటర్‌ లింక్‌ చేస్తే, చిరంజీవితో పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ భేటీని తేలిగ్గా తీసి పారేయలేం. చాలా అంశాలు చర్చకు వచ్చాయంటూ స్వయంగా నాదెండ్ల మనోహర్‌, చిరంజీవి – పవన్‌ కళ్యాణ్‌లతోపాటు వున్న ఫొటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సో, మేటర్‌ క్లియర్‌.

అక్కడ వ్యవహారం ఏదో సీరియస్‌గానే వుంది. ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌కి ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. చిరంజీవి, బీజేపీ వైపుకు వెళతారా.? తనతోపాటు తన తమ్ముడినీ చిరంజీవి, బీజేపీలోకి తీసుకెళ్ళబోతున్నారా.? అన్న చర్చ జరగడం సహజమే. అయితే, తమ్ముడు పవన్‌ కళ్యాణే అన్నయ్య చిరంజీవి సాయాన్ని కోరారనీ, తెలుగు రాష్ట్రాల్లో జనసేనను బలోపేతం చేసేందుకు తగిన సలహాలు ఇవ్వాలని అడిగారనీ ఇంకో వాదన విన్పిస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, దాన్ని కాంగ్రెస్‌లో కలిపేసి, కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసిన చిరంజీవి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. కానీ, రాజకీయాల్లో ఆయన ఇమేజ్‌ అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి, కేంద్ర మంత్రి హోదాలో చేసిన మంచి పనుల గురించి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు. సో, ముందు ముందు చిరంజీవి తెలుగు నాట రాజకీయాల్లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవడం ఖాయమే అనుకోవాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...