Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్ ఆర్ధిక సాయం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,217FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న సంగతి తెలిసిందే. జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడుతూ తన చిరకాల కోరిక పవన్ కల్యాణ్ ను కలవాలనుందని నిరంజన్ చెప్పాడు. విషయం పవన్ కల్యాణ్ వరకూ చేరడంతో ఈరోజు బాలుడిని కలిసి నిరంజన్ కోరికను నెరవేర్చారు. బాలుడితో ముచ్చటించి ఆ కుటుంబం ఇంట ఆనందాన్ని కలిగించారు. ఈక్రమంలో పవన్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా బాలుడి ధైర్యాన్ని కొనియాడారు.

‘నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం.. అది నావరకూ రావడం జరిగింది. అందుకే నిరంజన్ ను కలిసుకుని అతని కోరిక నెరవేర్చాలని భావించి వెళ్లి పరామర్శించాను. అరుదైన వ్యాధితో పోరాడుతున్నా అతను చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. అతని మనోధైర్యం ప్రశంసనీయం. నిరంజన్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉత్సాహంతో అందరి ముందుకూ రావాలని కోరుకుంటున్నా’నని తెలిపారు.

ఈక్రమంలో తనకు రామ్ చరణ్ దగ్గర ఉన్న లాంటి కుక్కపిల్లను పెంచుకోవాలనుందని పవన్ కు చెప్పాడు. దీంతో చరణ్ దగ్గర రెండు, మూడు రకాలున్నాయి. ఏదో కనుక్కుని ఓ కుక్కపిల్ల కొనిస్తానని నిరంజన్ కు హామీ ఇచ్చారు. మరోవైపు.. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సైతం నిరంజన్ కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించారు. ‘పవన్ కల్యాణ్ గారిని కలవాలనే ఆ బాలుడి ఆకాంక్ష నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. పవన్ కల్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున అతని కుటుంబానికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నా’నని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

విశాఖలో ఎల్‌జీ జీసీసీకి లోకేష్ ఆహ్వానం.. శ్రీసిటీలో పెట్టుబడుల విస్తరణపై చర్చ

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ఎల్‌జీ...

ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్ హబ్‌కు లోకేష్ ఆహ్వానం..

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్స్, అధునాతన ఆటోమోటివ్ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

ఎక్కువ చదివినవి

రోబో ఒక్కసారిగా రెచ్చిపోయిందా?.. వైరల్ వీడియోపై చర్చ

సాంకేతిక రంగంలో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, ఇండోనేషియాకు చెందినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా...

పంచాయతీరాజ్‌ను ప్రజల సమస్యలకు పవర్‌హౌస్‌గా మార్చాలి: పవన్ కళ్యాణ్

గ్రామ పంచాయతీలు ప్రజల సమస్యలను పైస్థాయికి పంపించే వ్యవస్థగా కాకుండా, వాటికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపే "పవర్‌హౌస్"లుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్..! అఖిల్ కష్టంపై నాగ చైతన్య స్పందన

Lenin: అక్కినేని ఇంటి మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇప్పటికే తెరంగేట్రం చేసిన అఖిల్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరోగా...

‘టాక్సిక్’లో లేడీస్ పవర్.. కొత్త వీడియోతో పెరిగిన అంచనాలు

 రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ చిత్రం **'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'**పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. తాజాగా చిత్ర బృందం...