మానవ అక్రమ రవాణా – పవన్ కల్యాణ్ స్పందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,673FansLike
57,764FollowersFollow

ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు మోసపోయి మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో బందీలయ్యారని విజయనగరం జిల్లా మహిళ గండబోయిన సూర్యకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను కలసి, తన ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకున్నారని వివరించారు.

వారి ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే రక్షించాలంటూ ఆమె పవన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న యువకులను కాపాడాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించి, వారు తిరిగి వస్తారనే ఆశ కలిగేలా హామీ ఇచ్చినట్లు సమాచారం.

సినిమా

బుమ్రా గురించి రామ్ చరణ్‌కి తెలియదా? ట్రోల్ చేస్తున్న వారిపై ఫ్యాన్స్...

మెగా పవర్ స్టార్ Ram Charan భోపాల్‌లో జరిగిన పెద్ది కి ఆవాజ్ ఈవెంట్‌లో చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత...

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే...

‘పెద్ది’పై వివాదం.. నట్టి కుమార్ ఆమరణ దీక్ష హెచ్చరిక

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వైఖరిపై సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తీవ్ర...

Chiranjeevi: మెగా న్యూస్..! త్వరలో ‘చిరంజీవి పోడ్ కాస్ట్’

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ బేస్ తోపాటు ఫ్యామిలీ...

Rukmini Vasanth: నెట్టింట రుక్మిణి వసంత్ బికినీ ఫొటోలు వైరల్..! నటి...

Rukmini Vasanth: ఇటివల హీరోయిన్లకు ఏఐ సాంకేతికత పెద్ద తలనొప్పిగా మారింది. టెక్నాలజీ సాయంతో వారి ఫొటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో...

రాజకీయం

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

జగన్‌పై పయ్యావుల ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్”

Payyavula Keshav వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో బీజేపీ ఎంపీ C. M. Ramesh తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో...

జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. జమ్మలమడుగులో రాజకీయ వేడి

Nara Lokesh జమ్మలమడుగు పర్యటనలో వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, నేతల...

ఎక్కువ చదివినవి

అత్తాపూర్‌లో అర్ధరాత్రి కిడ్నాప్ .. థార్ కారును ఛేజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని Attapur ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా థార్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర...

Daily Horoscope: కన్య రాశివారికి ఉద్యోగంలో ప్రశంసలు.. కుంభ రాశివారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు

మే 21 , 2026 గురువారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబం,...

Daily Horoscope: మేషం వారికి ఆర్థిక లాభ సూచనలు.. కుంభం వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు

మే 24 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు ఉద్యోగం, ఆరోగ్యం మరియు కుటుంబ విషయాల్లో...

వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వైఫల్యమే టీడీపీ ఓటమికి కారణమైందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన Y. S. Vivekananda Reddy హత్య కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే కొనసాగుతోంది. అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన రాజకీయ...

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్.. స్పందించిన జనసేన

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్‌పై చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో...