Switch to English

టీ20 వరల్డ్ కప్ లో ఈసారి భారత్ ను ఓడిస్తాం: పాక్ కెప్టెన్ బాబర్

క్రికెట్లో ప్రపంచకప్ టోర్నీ అంటే ఆ కిక్కే వేరు. అందులోనూ భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే ఆ లెవల్ వేరే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ను ఓడిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అంటున్నాడు. నాలుగైదేళ్లుగా యూఏఈలో ఆడుతున్నాం. అక్కడి వాతావరణమే కాదు.. పిచ్ పరిస్థితులు కూడా మాకు బాగా తెలుసు. మా వ్యూహాలతో భారత్ ను ఓడిస్తామని అంటున్నాడు.

 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. భారత్ చాలా బలమైన జట్టు. అగ్రశ్రేణి ఆటగాళ్లెందరో ఉన్నారు. టీమ్ మొత్తం బాబర్ పై ఆధారపడకుండా ఉండి మొత్తంగా శ్రమిస్తేనే విజయం సాధ్యం. పాకిస్థాన్ ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ఆడాలని అంటున్నాడు. టీ20 అంటే సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. వ్యూహాత్మకంగా ఆడాలని అంటున్నాడు. అయితే.. భారత్ కు పాకిస్థాన్ పై ఏ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కూడా ఓడిపోయిన చరిత్ర లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని...

రాజకీయం

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను కొంత ఆలస్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి...

ట్విస్ట్ అంటే ఇదీ: వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ మార్పు వెనుక.!

అమరావతి అన్న పేరు వినిపిస్తే చాలు వైసీపీ నేతలు పూనకంతో ఊగిపోతుంటారు. ఒకరేమో అమరావతిని స్మశానం అంటారు.. ఇంకొకరు ఎడారి అంటారు.. ఇంకొరేమో రైతుల్ని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు, కూకట్‌పల్లి ఆంటీలు అని...

భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. మలయాళ సూపర్...

మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో లో మాట్లాడలేరు. దానికి తోడు ఆయన...

హైదరాబాద్‌ లో ఒమిక్రాన్‌ ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గురించిన చర్చ జరుగుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ఉందంటూ వార్తలు మొదలు అయ్యాయి. ఇండియాకు అంత సులభంగా వస్తుందా అని కొందరు అనుకున్నారు....