Switch to English

అఖ్తర్‌ చెప్పినవి చేయకుండానే ఇండియాపై పాక్‌ విజయం

ప్రపంచ కప్‌ సిరీస్ ల్లో ఇప్పటి వరకు భారత్ పై పాకిస్తాన్ గెలువలేక పోయింది… ఇది నిన్నటి వరకు అనుకున్న ముచ్చట. నిన్న చరిత్ర తిరిగ రాస్తూ పాకిస్తాన్‌ ఆటగాళ్లు సింహాల మాదిరిగా దూకుతూ ఇండియాపై ఘన విజయంను దక్కించుకున్నారు. ఏదో అల్లాటప్పగా అదృష్టం కొద్ది వచ్చిన విజయం కానే కాదు. పాకిస్తాన్‌ వారు ఖచ్చితంగా ఈ విజయంకు అర్హులు అనడంలో సందేహం లేదు. ఫీల్డింగ్.. బౌలింగ్ మరియు బ్యాటింగ్ అన్ని విధాలుగా రాణించడం వల్ల ఇండియాపై వారికి ఈ విజయం దక్కింది.

పాకిస్తాన్‌ ఈ సీజన్ లో అయినా ఇండియాపై గెలవాలి అంటే పలువురు పలు రకాలుగా సలహాలు ఇచ్చారు. పాక్ మాజీ ఆటగాడు సోయబ్ అఖ్తర్‌ మాట్లాడుతూ ఇండియన్‌ టీమ్‌ మెంబర్స్ కు నిద్ర మాత్రలు ఇస్తే పాకిస్తాన్‌ గెలుస్తుంది. అది కాదంటే కోహ్లీని మ్యాచ్‌ కు రెండు మూడు రోజుల పాటు ఇన్‌ స్టాకు దూరంగా ఉంచాలి. అదీ కాదంటే ధోనీని బతిమిలాడుకోవాలంటూ అప్పట్లో సలహా ఇచ్చాడు. అఖ్తర్‌ ఏ ఒక్క సలహా తీసుకోకుండానే పాక్‌ ఆటగాళ్లు అద్బుత విజయాన్ని దక్కించుకుని చరిత్రలో సరికొత్త అధ్యయం మొదలు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

ప్రాజెక్ట్ కె విషయంలో కీలక అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె.  ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగ్ అశ్విన్ డైరెక్ట్...

విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6న థియేటర్లలో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు...

ఓటిటిలో దర్శనమివ్వనున్న విజయ్, సమంత, నయనతారల కెఆర్కె

విజయ్ సేతుపతి, సమంత, నయనతారల కాంబినేషన్ లో వచ్చిన కాతు వాక్కుల రెండు కాదల్ తమిళ్ లో డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో...

రాజకీయం

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

రాయలసీమలో మెగా పవర్ ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్

ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ‘శవ పుత్రుడు’: న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర

మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్...

జనసేన ‘పవర్’ పంచ్: బెయిల్ మీదున్న జైల్ రెడ్డి.!

నాలుగు విమర్శలు చేయడం, నలభై నాలుగు విమర్శల్ని ఎదుర్కోవడం.. ఇదేదో దేశాన్ని ఉద్ధరించేసే పనిగా పెట్టుకున్నట్టునారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. లేకపోతే, సీపీఎస్...

ఎక్కువ చదివినవి

ఎఫ్3 లో తమన్నా క్యారెక్టర్ స్పెషల్ హైలైట్ అంటున్నారే!

బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందిన విషయం తెల్సిందే. ఈ సినిమా మే 27న విడుదల కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ‘శవ పుత్రుడు’: న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర

మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్...

విజయ్ – సమంత చిత్రంపై పవన్ ఫ్యాన్స్ గుస్సా

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు....

అధికారంలో వున్నది ఏ దత్త పుత్రుడబ్బా.?

మళ్ళీ మళ్ళీ అదే మాట.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఇంకోసారి ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేసేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రైతు...

చిత్తూరు కోర్టులో నారాయణ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్

మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటివల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను...