Switch to English

దేశభక్తి ముందు చిన్నబోయిన ‘వాలెంటైన్స్‌ డే’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రతిసారీ వాలెంటైన్స్‌ డే అనగానే.. నానా హంగామా జరిగేది ఇండియాలో. కానీ, ఈసారి అందుకు భిన్నం. ప్రేమికుల రోజున ప్రేమికులు ‘వేడుకల్ని’ జరుపుకోవడంలేదని అనలేంగానీ, ఒకప్పటి హంగామా అయితే కన్పించడంలేదు. దానిక్కారణం.. ఈ రోజు ‘బ్లాక్‌ డే’.

అవును, సరిగ్గా ఏడాది ఇదే రోజున పుల్వామా ఘటన జరిగింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు, ఓ వాహనంలో పెద్దయెత్తున పేలుడు పదార్థాల్ని తీసుకెళుతూ, ఆర్మీ కాన్వాయ్‌ని ఢీకొట్టారు. ఈ ఘటనలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. ‘హౌ ఈజ్‌ ద జోష్‌..’ అంటూ అప్పట్లో పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు ఈ దాడిపై వెటకారం చేశారు. దానికి ఆ తర్వాత భారతదేశం బదులు తీర్చుకుంది.. ఉగ్రవాదుల ఏరివేతని ఓ రేంజ్‌లో చేపట్టిందనుకోండి.. అది వేరే విషయం.

కానీ, చరిత్రలో జరిగిన అతి పెద్ద తీవ్రవాద దాడుల్లో ఒకటిగా పుల్వామా ఘటన ఎప్పటికీ మిగిలిపోతుంది. జమ్మూకాశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. దేశమంతా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినదించింది. తీవ్రవాదానికి చెంప పెట్టులాంటి సమాధానం చెప్పాలంటూ గర్జించింది. మన ఇంట్లో మన సోదరుడ్ని కోల్పోయిన బాధతో గుండెలవిసేలా విలపించింది యావత్‌ భారతావని. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన ఘటన ఇది. అందుకే, ఆ ఘటనను మళ్ళీ ఇంకోసారి దేశం తలచుకుంది.. ఉలిక్కిపడుతోంది.

అదే సమయంలో, సైనికుల త్యాగాల్ని తలచుకుని చెమర్చిన కళ్ళతో వారికి ఇంకోసారి నివాళులర్పిస్తోంది. అదే సమయంలో, ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. ‘మేరా భారత్‌ మహాన్‌..’ అంటూ నినదిస్తోంది. దేశ భక్తి ఇంతలా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వేళ ‘వేలంటైన్స్‌ డే వేడుకలు’ వెలవెలబోవడంలో వింతేమీ లేదు. ఒకప్పుడు వాట్సాప్‌ డీపీల్లోనూ, స్టేటస్‌లలోనూ ప్రేమికుల రోజున.. ప్రేమ సందేశాలు కన్పించేవి. కానీ, ఇప్పుడు దేశభక్తితో కూడిన స్టేటస్‌లు, డిపిలు కన్పిస్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...