Switch to English

ఆచార్యకు షాక్ మీద షాక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం విషయంలో గత ఏడాది కాలంలో ఏదో ఒక అడ్డంకి లేదంటే అవాంతరం ఎదురవుతూనే ఉంది. సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల కాకముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలని భావించినా దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ రెడీ చేసి పట్టుకున్నా కూడా చిరంజీవి వయసు రీత్యా ఒకేసారి రెండు సినిమాలు షూటింగ్‌ చేయడం వీలు పడదనే ఉద్దేశ్యంతో సైరా విడుదల తర్వాత మొదలు పెట్టాలనుకున్నారు. సైరా విడుదల తర్వాత అయినా వెంటనే మొదలు పెట్టారా అంటే అదీ లేదు. చిరంజీవి విశ్రాంతి అని, బరువు తగ్గాలంటూ చాలా నెలలు వాయిదా వేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు మెగా 152 చిత్రం ప్రారంభం అయ్యింది. సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అధికారికంగా వెళ్లడయ్యింది. ఈ సమయంలో కూడా మెగా మూవీకి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారు. అయితే ఆమె షూటింగ్‌లో రెండు మూడు రోజులు పాల్గొన్న తర్వాత ఈ సినిమాలో తాను నటించలేను అంటూ తప్పుకుంది. మెగా స్టార్‌ వంటి స్టార్‌ హీరో సినిమాను ఆమె వదులుకుంది అంటే ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు.

ఈ సమయంలోనే ఆచార్య మేకర్స్‌కు మరో షాక్‌ తగిలింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వర్క్‌ చేసిన ప్రముఖ ఎడిటర్‌ శ్రీఖర్‌ ప్రసాద్‌ తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. ఈయన ఇటీవలే అత్యధిక సినిమాలకు పని చేసినందుకు గాను అరుదైన లిమ్కా బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. సినిమా ముందుగా చెప్పిన డేట్స్‌లో పూర్తి కాకపోవడంతో పాటు పలు సార్లు మార్పులు చేర్పులు చెబుతున్న కారణంగా ఆయన తప్పుకుని ఉంటాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రముఖ టెక్నీషియన్‌ అయిన శ్రీఖర్‌ ప్రసాద్‌ తప్పుకోవడం ఈ సినిమాకు పెద్ద దెబ్బ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. శ్రీఖర్‌ ప్రసాద్‌ స్థానంలో మరో ప్రముఖ ఎడిటర్‌ నవీన్‌ నూలిని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం రామ్‌ చరణ్‌ను నటింపజేయాలని భావించారు. మద్యలో మహేష్‌బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. బడ్జెట్‌ కారణంగా రామ్‌ చరణ్‌తోనే ఆ పాత్రను కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ పాత్రపై మహేష్‌బాబు ఆసక్తిగా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆచార్య గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 5న విడుదల...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...