మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు నడుపుతోన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ, హైద్రాబాద్‌లోని తమ స్కూలుని నిబంధనలకు విరుద్ధంగా వేరే సంస్థకి అమ్మేసుకుందా.? ఈ క్రమంలో విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందా.? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు.? వారికి న్యాయ సహాయం అందిస్తోన్న న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఏమంటున్నారు.!
అసలు విషయమేంటంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో మంచు వారి విద్యాసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. స్థానికులకు 50 శాతం రిజర్వేషన్లను ఆ విద్యాసంస్థలో కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. కొన్నాళ్ళపాటు విద్యా సంస్థ సజావుగా నడిచింది.
అయితే, ఇటీవల శ్రీ విద్యానికేతన్, యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకుని, ఆ స్కూలుని వేరే సంస్థకి విక్రయించింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది శ్రీ విద్యానికేతన్ సంస్థ. కొత్త యాజమాన్యం, ఎయిడ్స్ విద్యార్థులకు విద్య, వైద్య సేవలందించే సంస్థ అట. దాంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై న్యాయస్థానంలో కేసు ఫైల్ అయ్యిందనీ, త్వరలో విచారణకు వస్తుందనీ కళ్యాణ్ దిలీప్ సుంకర అంటున్నారు.
అన్నట్టు ఈ మధ్యనే శ్రీ విద్యానికేతన్ సంస్థ ‘యూనివర్సిటీ’ హోదా పొందినట్లుగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మరి, ఆ సంస్థ ఇలా విద్యార్థుల్ని రోడ్డున పడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది.? నిబంధనల్ని ఉల్లంఘించి, ఒప్పందాల్ని తుంగలో తొక్కి, విద్యార్థుల జీవితాలతో మంచు కుటుంబం చెలగాటమాడుతోందా.? విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణల్లో వాస్తవమెంతో.. వారి తరఫున వాదనలు వినిపిస్తానంటోన్న న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మాటల్లో నిజమెంతో తేలాల్సి వుంది.
427009 288774I enjoy your writing style really enjoying this internet web site . 658128
724220 593044It shows how you comprehend this subject. Added this page, is for far more. 579134
217855 906768Somebody necessarily help to make seriously articles I may well state. That could be the really initial time I frequented your internet page and to this point? I surprised with the research you produced to make this actual put up wonderful. Amazing task! 36110
885081 529371I like this web site quite significantly, Its a really nice situation to read and get information . 555084
421972 538601Trop excitant de mater des femmes lesbiennes en train de se doigter la chatte pour se faire jouir. En plus sur cette bonne petite vid o porno hard de lesb X les deux jeunes lesbienne sont trop excitantes et super sexy. Des pures beaut de la nature avec des courbes parfaites, les filles c est quand v 761953
214174 762960Interesting site, i read it but i nonetheless have a couple of questions. shoot me an email and we will speak a lot more becasue i could have an intriguing concept for you. 467031
752 494356I wish I had a dime for every bad post Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 173478
708159 968236Methods for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 226263