నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని పలు ప్రంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. కొన్ని వాహనాలను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. జుల్ఫేకర్ గల్లీ, కుభీరురోడ్, గణేశ్ నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండ్ ప్రాంతాల్లో అల్లర్ల చోటుచేసుకున్నాయి. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
దీంతో ఓ ఎస్సై, కానిస్టేబుల్ సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డవారిని నిజామాబాద్, హైదరాబాద్ తరలించారు. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి, అందరినీ చెదరగొట్టారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం భైంసాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.
213773 432086This internet web site is my aspiration, very excellent style and design and Perfect subject matter. 805578
144810 63458I adore meeting utile info, this post has got me even a lot more info! . 933739
128073 403507Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 613004
962429 947683very good post. Neer knew this, thanks for letting me know. 767993
639209 597797Jeden Tag stellt man sich die Frage Was Koche Ich Heute?! Zerbrechen Sie sich nicht den Kopf, besuchen Sie uns am besten direkt auf unserer Webseite uns lassen Sie sich inspirieren 320325
563700 696800The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops surely are a in fact quick way to be able to shed pounds; even though the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 690676