Switch to English

మళ్ళీ పవన్ ఎఫెక్ట్ కనిపించిందిగా..

పవన్… జగన్ ఇద్దరూ రాష్ట్రంలో బలమైన నేతలు. అందులో సందేహం అవసరం లేదు. మొదటి నుంచి జగన్ రాజకీయాల్లో ఉండటం వలన ప్రజలను ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో తెలుసుకొని ఆ విధంగా ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకున్నారు. ఏ విషయాలను తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసిందో దానిమీదనే జగన్ ఎక్కువ దృష్టిపెట్టడం నుంచి హామీలు ఇవ్వడం వరకు చేయడంతో మరో ప్రత్యామ్నాయం లేక ప్రజలు వైకాపాకు ఓటు వేయడం జరిగింది.

అయితే, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. పోటీలో నిలిచినప్పటికీ జనసేన పార్టీ అనుకున్న ఫలితాలు రాబట్టడంలో విఫలం అయ్యిందని చెప్పాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి అంతకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం ఒకటైతే, ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టలేకపోయారు. గత ఎన్నికల్లో ఏపీలో డబ్బు హవా విపరీతంగా నడిచింది.

జనసేన గెలవలేకపోయినప్పటికీ కూడా ఇప్పటికి తన ప్రభావాన్ని చూపుతూనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ… వాటిపై జనసేన పార్టీ పోరాటం చేస్తున్నది. దానిని నవంబర్ 3 వ తేదీన విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ ఒకటైతే రెండోది ఫిబ్రవరి 12 వ తేదీన కర్నూలులో జరిగిన రోడ్ షో మరొకటి. లాంగ్ మార్చ్ తరువాత వైకాపాలో చలనం రావడం, ఇసుక కొరతను నివారించడం జరిగిపోయాయి. ఇప్పుడు కర్నూలు సుగాలి ప్రీతి రేప్ కేసు విషయంలో కూడా అలానే జరిగింది.

మొదట సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వైకాపా నేతలకు కలిస్తే చీప్ గా మాట్లాడారని వాపోయారు. అక్కడి నుంచి సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలవడంతో, పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగా కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అనిచెప్పి రోడ్ షో చేశారు. ఆ తరువాత ప్రభుత్వంలో చలనం వచ్చింది.

ముఖ్యమంత్రి స్వయంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను కలిసి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఈ సమస్య త్వరగా ఓ కొలిక్కి వస్తుందని అనుకోవచ్చు. రాష్ట్రంలో సమస్య ఉన్న చోట ఆ సమస్యపై పవన్ స్పందిస్తే చాలు… వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి దానిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తోందని అర్ధం చేసుకోవచ్చు. దట్ ఈజ్ పవన్.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

క్రైమ్ న్యూస్: క్వారంటైన్లో ఉండమన్నందుకు చంపేశారు..

కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

క్రైమ్ న్యూస్: గొడవలతో భార్య భర్తల ఆత్మహత్య, 9 నెలల చిన్నారిని కూడా..!

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన రాంబాబు మరియు ఆయన భార్య కృష్ణవేణిలు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు 9 నెలల చిన్నారిని కూడా వారు చంపేశారు. ఈ...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...