Switch to English

జగన్ బెయిల్‌ క్యాన్సిల్‌ పిటీషన్‌ కేసు మళ్లీ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల కేసు ను ప్రభావితం చేస్తున్నాడు అని.. అందుకే ఆయన బెయిల్‌ క్యాన్సిల్‌ చేసి వెంటనే జైల్లో పెట్టాలంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. జగన్ సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని రఘురామ అంటున్నాడు.

పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు జగన్‌ బెయిల్‌ రద్దుకు సంబంధించి నేడు వాదనలు వినేందుకు సిద్దం అయ్యింది. కాని సీబీఐ వారు తమ తరపు న్యాయవాదులు అనారోగ్య పరిస్థితి కారణంగా హాజరు కాలేదని కేసును వాయిదా వేయాలంటూ కోరడంతో కోర్టు ఈనెల 30వ తారీకుకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రస్తుతానికి వైకాపా నాయకులకు ఊరట కలిగింది. బెయిల్‌ క్యాన్సిల్‌ అయితే పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం వైకాపా నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే జగన్ సీఎంగా రాజీనామా చేస్తే తదుపరి వచ్చే వారు ఎవరు అంటూ చర్చలు జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సమంత ఎమోషనల్ ట్వీట్..! నాగ చైతన్యను ఉద్దేశించేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం 'చైసామ్' ల విషయమే. ఎంతో చూడముచ్చటగా, అన్యోన్యంగా కనిపించిన నాగ చైతన్య, సమంతల జంట...

తండ్రి, అన్న బాటలో షర్మిల..! తెలంగాణాలో పాదయాత్ర

'పాదయాత్ర' అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది...

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి...

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి...

రాజకీయం

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ...

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల...

ఎక్కువ చదివినవి

వైసీపీ కోసం మళ్ళీ ‘పీకే’ వచ్చేస్తున్నాడట.. ఈసారి స్కెచ్ ఏంటో.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారట. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తే, ఈసారి ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేస్తారట. ప్రశాంత్ కిషోర్ సూచన...

బిగ్ బాస్: సన్నీ నిజంగానే సిరిపై అసభ్యకరంగా చేతులు వేశాడా?

బిగ్ బాస్ అంటేనే డ్రామాకు కొదవ లేదు. బిగ్ బాస్ 5 కూడా దానికి తగ్గట్లుగానే సాగుతోంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కింద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్...

ఈ దసరాకు ఎన్టీఆర్, మహేష్ ఒకే స్క్రీన్ పై!!

టాప్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది. మహేష్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్...

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు తప్పవా.? కారణమిదేనా.?

అభివృద్ధి లేని సంక్షేమం ఎప్పుడూ ప్రమాదకరమే. ‘మా హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది..’ అని పదే పదే వైఎస్ జగన్ సర్కార్ చెప్పుకుంటున్నా, వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నా.. వాస్తవం ఏంటన్నది...

బూతులు, నీతులు.. సిగ్గొదిలేసిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది సిగ్గూ ఎగ్గూ వదిలేశారు. రాయడానికి వీల్లేని బూతులు మాట్లాడుతున్నారు.. అక్కడికి అదేదో హీరోయిజం అనుకుంటున్నారు కొందరు. ‘మీ ఇంట్లో, మీ భార్య ముందు.. మీ పిల్లల...