ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. మూవీ టీమ్ ఓ పోస్టర్ వదిలి అనౌన్స్ చేసింది. ఈ ఫొటోలో సుజిత్, అతని టీమ్ షూటింగ్ పనుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ ఇందులో జాయిన్ అయ్యారా లేదా అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు.

త్వరలోనే పవన్ కల్యాణ్‌ ఈ షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అయిపోయి రిలీజ్ కు రెడీ అవుతోంది. కాబట్టి ఓజీని కూడా కంప్లీట్ చేసేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకే షూటింగ్ కు అన్నీ రెడీ చేసుకోమని సుజిత్ కు చెప్పేశారంట. కంటిన్యూగా ఈ మూవీ కోసం డేట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. పవన్ కల్యాణ్‌ ఎన్నికల్లోకి వెళ్లిపోవడంతో ఆగిపోయింది. ప్రస్తుతం పవన్ డేట్లు కేటాయిస్తుండటం వల్ల షూటింగ్ రీ స్టార్ట్ అయింది.

ఇందుకు సంబంధించిన అప్ డేట్ ను నిర్మాణ సంస్థ డీవీవీ ప్రకటించింది. ఈ సారి ముగించేస్తామని తెలిపింది. ఈ మూవీలో పవన్ కల్యాణ్‌ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన హంగ్రి చీతా సాంగ్ యూత్ ను ఓ ఊపు ఊపేసింది. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

Daily Horoscope: కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో పురోగతి – ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాల సూచనలు

ఏప్రిల్ 29 , 2026 బుధవారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

“తెలియకుండానే అవుట్?: ‘AK47’లో మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై షాక్ ట్విస్ట్”

Venkatesh Daggubati హీరోగా, Trivikram Srinivas దర్శకత్వంలో రూపొందుతున్న AK47 సినిమాకు సంబంధించి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా Harshavardhan Rameshwar మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసిందే....

Power Peta: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’.. జోష్ లో మెగా ఫ్యాన్స్.. కారణమిదే..

Power Peta: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పవర్ పేట’. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది....

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...