Switch to English

అబ్జర్వేషన్‌: టీడీపీకి జవసత్వాలు అందిస్తున్న వైఎస్సార్సీపీ

‘60 – 40’ వాటాల వ్యవహారం వైఎస్సార్సీపీ – టీడీపీ మధ్య ఇంకాస్త బలంగానే నడుస్తున్నట్లుంది. లేకపోతే, కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దిక్కుమాలిన రాజకీయాలు చేయడమేంటి.? పనిగట్టుకుని టీడీపీని వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా మంత్రులు చేయడం చూస్తోంటే, టీడీపీకి మళ్ళీ జవసత్వాలు వచ్చేలా చేయాలని వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందేమో అన్పించకమానదు.

మరోపక్క, అధికార పార్టీ అత్యుత్సాహంతో ఉప్పొంగిపోతూ, టీడీపీ నేతలు మరింతగా చెలరేగిపోతున్నారు. దాంతో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న పెను విధ్వంసం ప్రజలకు కనిపించకుండా చేయాలనే టీడీపీ – వైసీపీ కుట్ర విజయవంతంగా కొనసాగడానికి వీలు ఏర్పడిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కరోనా వైరస్‌ వికృత రూపం దాల్చుతున్నా అధికార పార్టీ నేతలు నిర్లజ్జగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం, ఈ వ్యవహారంపై టీడీపీ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు.. కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.

రాజకీయాల ఊసు లేకుండా ప్రజల్లోకి జనసేన పార్టీ వెళుతున్న వైనం, గ్రామ స్థాయిలో జనసేన నేతలు, కార్యకర్తలు పేదల్ని ఆదుకునేందుకు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ అటు తెలుగుదేశం పార్టీకీ మింగుడుపడ్డంలేదు. ప్రభుత్వ సొమ్ముతో అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, తెలుగుదేశం పార్టీ ‘సేవా గుణం’ పెద్దగా ఎక్కడా కన్పించకపోవడం ఆ పార్టీ వర్గాల్నే విస్మయానికి గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ – టీడీపీ కలిసి వింత నాటకానికి తెరలేపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నట్లుగా నటిస్తూ, నానా యాగీ చేయడం టీడీపీ వంతు.. అడ్డగోలు విమర్శలతో టీడీపీకి మైలేజ్‌ తీసుకురావడం వైసీపీ వంతు.. వెరసి రాష్ట్రంలో వైసీపీ – టీడీపీ గేమ్ 60 – 40 ఈక్వేషన్‌ని గుర్తుకు తెలుస్తోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

హ్యాట్సాఫ్: వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న 99ఏళ్ల బామ్మ.!

లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు....

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

విశాఖలో దారుణం: మద్యంకి మించిన కిక్ కోసం స్పిరిట్ తాగి ఐదుగురి మృతి.!

మద్యం మత్తుకు అలవాటు పడిన కొందరి వాళ్ళ విశాఖపట్నం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కశింకోటకు చెందిన ఓ ఐదుగురు స్నేహితులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఇందులో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్...

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సినిమా షూటింగ్స్ పునఃప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సినీ ప్రముఖులెవరూ తనను పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మంత్రితో కలిసి అందరూ భూములు పంచుకుంటున్నారా..’ అంటూ ఆయన చేసిన...