Switch to English

మళ్ళీ బిగ్ బాస్ కోసం రంగంలోకి ఎన్టీఆర్ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగులో మొదటి రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ఇటీవలే పూర్తయింది. బిగ్ బాస్ మొదటి షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ చేసి ఆ సీజన్ ను సూపర్ హిట్ చేసాడు. ఆ తరువాత రెండో సీజన్ కు నాని, మూడో సీజన్ కు కింగ్ నాగ్ హోస్ట్ లుగా వ్యవహరించారు. అయితే ఈ ముగ్గురిలో ఎన్టీఆర్ హోస్టింగ్ కె ఎక్కువ మార్కులు పడ్డాయి.

దాంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి, ఏడాదికి ఒకసారి కాకుండా ఏడాదిలో రెండు సార్లు బిగ్ బాస్ షో నిర్వహించేలా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి లో మొదలయ్యే ఈ నాలుగో సీజన్ కోసం మళ్ళీ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇకపై ఎన్టీఆర్ తోనే అన్ని సీజన్స్ కంటిన్యూ చేసేలా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది టీమ్. హిందీలో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ 13 సీజన్స్ పూర్తయ్యాయి.

ఇక తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా మూడు సీజన్స్ పూర్తీ చేసారు .. తెలుగులో మాత్రం మొదటి సీజన్ తరువాత ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని, ఆ తరువాత కింగ్ నాగ్ లను రంగంలోకొయ్ దించారు .. అయితే రేటింగ్ పరంగా ఎన్టీఆర్ సీజన్ కె ఎక్కువ క్రేజ్ రావడంతో బిగ్ బాస్ అన్ని సీజన్స్ కోసం ఎన్టీఆర్ తో డీల్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు .. ఈ డీల్ కోసం ఎన్టీఆర్ కు ఓ భారీ అఫర్ ఇచ్చారట. మరి ఆ అఫర్ పై ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టాడు.

ఇప్పటికే ప్రశాంత్ నిల్, కొరటాల శివ, త్రివిక్రమ్ లో లైన్ లో ఉన్నారు. దాంతో పాటు అటు నిర్మాతగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో పాటు ఎన్టీఆర్ చారిటి అంటూ ఓ చారిటి సంస్థను కూడా మొదలెట్టబోతున్నాడు. తన ఫాన్స్ అంతా కలిసి ఈ చారిటి తరపున సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

2 COMMENTS

  1. 646452 905206 Nice post. I learn something a lot more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice slightly something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your web weblog. Thanks for sharing. 357102

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 5న విడుదల...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...