Switch to English

వైఎస్సార్ స్థాయి పెరుగుద్దా.? ఎన్టీయార్ స్థాయి తగ్గుద్దా.?

91,316FansLike
57,007FollowersFollow

అసలు పేరులో ఏముంది.? ప్రజల సొమ్ముతో కుటుంబ సభ్యుల పేర్లను సంక్షేమ పథకాలకో, యూనివర్సిటీలకో పెట్టడమేంటి.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.! స్వర్గీయ ఎన్టీయార్ గొప్ప నటుడే కావొచ్చు, గొప్ప రాజకీయ నాయకుడు కావొచ్చు. అలాగని, ఆయన పేర్లను అన్నిటికీ పెట్టేస్తామంటే ఎలా.? హెరిటేజ్ సంస్థకు ఎన్టీయార్ పేరెందుకు పెట్టలేదు.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. సాక్షి అని జగన్ మీడియా సంస్థలకు ఎందుకు పేరు పెట్టినట్లు.? వైఎస్సార్ అని పెట్టుకోవచ్చు కదా.? భారతి సిమెంట్స్ పేరు మార్చుకోవచ్చు కదా.? పెట్టరుగాక పెట్టరు. అప్పనంగా వచ్చింది కాబట్టి, ప్రజా ఆస్తులకు సంబంధించి కావొచ్చు, ప్రజా సంక్షేమానికి సంబందించి కావొచ్చు.. తమ కుటుంబ సభ్యుల పేర్లను అధికారంలో వున్నోళ్ళు పెట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.

ఎవడబ్బ సొమ్మనీ.. అంటూ జనం నిలదీస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.! అన్నట్టు, యంగ్ టైగర్ ఎన్టీయార్ తన తాత స్వర్గీయ ఎన్టీయార్ పేరు మీద నడుస్తోన్న హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీటేశారు. పేరు మార్చడం వల్ల ఎన్టీయార్ స్థాయి తగ్గదన్నారు. ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల వైఎస్సార్ స్థాయి పెరగదనీ యంగ్ టైగర్ చెప్పుకొచ్చాడు.

నిజమే, మహాత్మగాందీ పేరు పెట్టుకుంటే ఆయన స్థాయి పెంచినవాళ్ళమవుతామా.? పెంచకపోతే ఆయన స్థాయి తగ్గించినవాళ్ళమవుతామా.? రోడ్ల మీద విగ్రహాలు పెడతాం.. ఎండకు ఎండుతాయ్.. వానకు తడుస్తాయ్.. దుమ్ముకొట్టుకుపోతాయ్. నాయకుల్ని అవమానిస్తున్నామా.? అభిమానిస్తున్నామా.?

నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, పేర్లు పెట్టేవాళ్ళకి కాస్తంత ఇంగితం కూడా వుండదు. జనం సొమ్ముతో తమ, తమ కుటుంబ సభ్యుల పబ్లిసిటీ ఏంటన్న కనీసపాటి సోయ వుండాలి కదా రాజకీయ నాయకులకి.? అని జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

కాపు సంక్షేమ భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

కాపు సామాజికవర్గ సంక్షేమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో ‘శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ భవనం’ కోసం రెండు ఎకరాల స్థలం...

జస్ట్ ఆస్కింగ్: ఏపీలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులెందుకు జరగట్లేదు.?

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, సోదాల కారణంగా. సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా వివిధ శాఖలు.. అధికార పార్టీ...

రాశి ఫలాలు: సోమవారం 28 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ పంచమి రా.6:06 వరకు తదుపరి షష్ఠి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: ఉత్తరాషాఢ మ.3:24 వరకు...

నెల్లూరు కోర్టులో పత్రాల చోరీ కేసు..! రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం

ఈ ఏడాది నెల్లూరు కోర్టులో జరిగిన ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ పీ.కే.మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మంత్రి...

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి...