Switch to English

దేవరకొండ కోసం దేవర..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,858FansLike
57,764FollowersFollow

సెట్స్ మీద ఉన్న స్టార్ సినిమాల గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా అది ఆ హీరో ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. అలాంటిది ఒక స్టార్ సినిమాకు మరో స్టార్ హీరో సపోర్ట్ చేస్తున్నాడనే విషయం తెలియగానే ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ ఎగ్జైట్ మెంట్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ సినిమా వస్తుందని తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉండగా లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని టాక్.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇంట్రడక్షన్ సీన్స్ ఇంకా విజయ్ దేవరకొండ పాత్ర నేపథ్యం వస్తుందట. స్టార్ హీరోలు మరో స్టార్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కామనే. మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్, రవితేజ ఇలా చాలామంది స్టార్స్ ఇప్పటికే మరో హీరో సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా విజయ్ దేవరకొండ సినిమాకు సపోర్ట్ గా తన వాయిస్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. VD12వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్A వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం ఈ సినిమాకు అది స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...

జనసైనికులకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్లో సందడి చేసిన శ్రీలీల.. మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ సినిమా సెట్లో యువ స్టార్...

Bollywood: 18ఏళ్ల తర్వాత బాలీవుడ్ లవ్ బర్డ్స్ నవ్వులు, కబుర్లు.. బీటౌన్ ఆడియన్స్ ఫిదా

Shahid-Kareena: 18ఏళ్ల క్రితం బాలీవుడ్ క్యూటెస్ట్ లవ్ బర్డ్స్.. తర్వాత విడిపోయి.. విడివిడిగా జీవితాల్లో సెటిల్ అయి.. మళ్లీ ఒక వేదికపై సరదాగ కనిపిస్తే.. స్నేహితులుగా మాట్లాడుకుంటే.. చూసిన అభిమానులకు సంతోషమేగా..! అదే...

బేబమ్మ అటెన్షన్ రాబట్టేలా..!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ తర్వాత కెరీర్...

అప్పులు.! జగన్‌కీ, చంద్రబాబుకీ అదే తేడా.!

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలైనా, దేశమైనా అప్పులు చేయాల్సిందే. నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తోడు సంక్షేమం.. వెరసి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. నిజానికి, అప్పులన్నీ సంక్షేమం కోసమే జరుగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.!...

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి వాయిదా వేశారు. మొదట మార్చి 28వ...