Switch to English

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై తారక్ సీరియస్ రియాక్షన్

జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అంటూ మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసింది. ఈ విషయమై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహనీయుడు నందమూరి తారక రామారావు పేరును తొలగించడం పట్ల తీవ్రతం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తాము అధికారం లోకి వస్తే మళ్లీ పేరు మారుస్తామంటూ ప్రకటించాడు.

ఈ విషయమై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరు ఒక్కరుగా స్పందిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయమై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో… ఎన్టీఆర్ మరియు వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి యొక్క జ్ఞాపకాలని చెరిపి వేయలేరు అంటూ జగన్ ప్రభుత్వానికి సున్నితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చురకలు అంటించినట్లుగా ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరుపై నందమూరి అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ ఎటాక్‌ చేయకుండా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జగన్ ప్రభుత్వానికి గట్టి దెబ్బలే అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

https://twitter.com/tarak9999/status/1572876132520988672

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్.. చెల్లినీ మెప్పించలేకపోయినవ్.!

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో పేటెంట్ హక్కులు ముగ్గురికే వున్నాయ్. ఒకరేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇంకొకరు వైఎస్ విజయమ్మ.. మరొకరు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

రామ్ చరణ్ @15..! నటన, వ్యక్తిత్వం, వారసత్వం.. అన్నింటా ‘శిఖరమే’

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. నవ్విన నాప చేను పండుతుంది.. మనుషులు వారి జీవితాలకి సంబంధించిన సామెతలు ఇవి. ఈ సామెతల బలం ఎంతో.. నిజం జీవితంలో చేసి చూపించారు మెగా పవర్ స్టార్...

పిక్ టాక్: మాల్దీవ్స్ లో బికినీ అందాలు ఆరబోసిన మలబార్ బ్యూటీ

మలబార్ అందాలు మనకేం కొత్త కాదు. సౌత్ సినిమాలో ఎంతో మంది అందగత్తెలు వచ్చి సిల్వర్ స్క్రీన్ పై హొయలు పోయారు. లేటెస్ట్ గా బోల్డ్ బ్యూటీ అమలా పాల్ తన సోషల్...

బాలయ్య అన్ స్టాపబుల్ కు ఆ ఇద్దరూ వస్తారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలయ్య నుండి ఆ రేంజ్ ఎనర్జీ లెవెల్స్ ఎవరూ ఊహించలేదు. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎంతటి సూపర్...

అభిమానులు తడుస్తున్నారని.. తానూ వర్షంలో తడిసిన మెగాస్టార్..

ఆసక్తి గా సాగుతోన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడటానికి ముందు వర్షం ప్రారంభమైంది. వెంటనే చిరు ను మాట్లాడమని స్టేజి మీదకు పిలిచారు. చిరంజీవి మాట్లాడుతూ తను...