యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి కాని అవి నిజమేనా అనే అనుమానాలు ఒక మూలన వేదించాయి. కాని తాజాగా ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అల వైకుంఠపురంలో చిత్రం మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ మరియు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ లు నిర్మించబోతున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రాన్ని రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్ లు నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను మాత్రం రాధాకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ లు నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించి సినిమాను సమ్మర్ లోనే విడుదల చేసేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్న త్రివిక్రమ్ ఖచ్చితంగా మరో విజయాన్ని ఎన్టీఆర్‌తో దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అవ్వకుండానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
219640 502411Thanks for your time so considerably for your impressive and incredible guide. I will not be reluctant to endorse your internet sites to any individual who should receive direction on this difficulty. 606709
920070 219531Awesome blog, Im going to spend much more time researching this topic 786453
832286 615630As I web site owner I believe the subject material here is real amazing, appreciate it for your efforts. 796839
975155 289650Id need to have to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make folks feel. Also, appreciate your allowing me to comment! 635232