ఎస్ ఎస్ థమన్ ప్రస్తుత ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతోంది, ఏ సాంగ్ కొడితే అది చార్ట్ బస్టర్ గా నిలుస్తోంది. అన్ని సినిమాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న థమన్ కు ఒక పాట బాధను మిగిలిచిందిట.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో థమన్ ను ఒక ఆసక్తికర ప్రశ్నకు అడిగారు. మీరు బాగా ఇష్టపడి కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న పాటకు సరిగా రెస్పాన్స్ రాక మీకు బాధను కలిగించిన పాట ఏదైనా ఉందా అంటే అరవింద సమేతలో యేడ పోయినాడో సాంగ్ ను తాను చాలా ఇష్టపడి, కష్టపడి కంపోజ్ చేసానని, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్ దాస్ లిరిక్స్ రాసారు.
ఈ పాట మూడ్ లోకి వెళ్ళడానికే చాలా సమయం పట్టింది. వైజాగ్ నుండి నిఖిత అన్న అమ్మాయి గొంతు సరిపోతుందని ఆమెను పిలిపించి చేసాం. అయితే అనుకున్న రెస్పాన్స్ రాలేదు అని చెప్పాడు.
197778 204327great . Thanks for informations . Ill be back. Thanks again 304500
314131 420474This really is fantastic content material. Youve loaded this with useful, informative content that any reader can comprehend. I enjoy reading articles that are so really well-written. 38148
683538 826876This kind of lovely weblog youve, glad I found it!?? 681168