Switch to English

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసిన జక్కన్న

ఎస్ ఎస్ రాజమౌళి సినిమాను ఎంత బాగా తీస్తాడో పబ్లిసిటీ విషయంలో కూడా అంతే కచ్చితంగా ఉంటాడు. జనాల దృష్టిని ఎలా ఆకర్షించాలో రాజమౌళికి తెలిసినంతగా మరే తెలుగు ఫిల్మ్ మేకర్ కు తెలీదేమో. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలికి అదే రేంజ్ లో పబ్లిసిటీ కల్పించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ను బాహుబలి2 కు ప్రధానాస్త్రంగా వాడుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వంతు వచ్చింది. ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోలుగా చేస్తున్నారు. అది చాలుగా పబ్లిసిటీను పీక్స్ లో దంచికొట్టడానికి. వెంటనే రాజమౌళి బుర్ర పదునెక్కింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన విజువల్స్ తో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వీడియోను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఊహించుకుంటేనే కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించిందని రాజమౌళి చెప్పడంలోనే తెలుస్తోంది దీని ఎఫెక్టివ్ నెస్.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఇలా చేయాలని ఎప్పుడో అనుకున్నారట. అందుకే లాక్ డౌన్ కాకముందే ఈ టీజర్ సంబంధించిన వర్క్ దాదాపు 80 శాతం పూర్తయిందని, తర్వాత లాక్ డౌన్ వల్ల వీడియో రిలీజ్ చేద్దామా వద్దా అని నిర్ణయించుకుని మొత్తానికి విడుదల చేశామని తెలిపాడు.

అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు మే20న వస్తోంది. ఆ రోజు ఎన్టీఆర్ విజువల్స్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఎవరైనా ఇట్టే గెస్ కొట్టొచ్చు. అయితే జక్కన్న మాత్రం ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అంటున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి తమ వద్ద కంటెంట్ ఏం లేదని, ఒక వేళ పరిస్థితి ఇలానే ఉంటే కనుక వీడియో విడుదల చేయడం అవ్వడాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు. సో మే 3తో లాక్ డౌన్ ఎత్తేస్తేనే ఎన్టీఆర్ వీడియోను ఆశించవచ్చు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా...

హ్యాట్సాఫ్: వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న 99ఏళ్ల బామ్మ.!

లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు....

గూగుల్‌ వర్క్‌ ఫ్రమ్‌హోం ఎంప్లాయిస్‌కు బంపర్‌ ఆఫర్‌

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయించుకుంటున్నాయి. ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఆదాయం సేవ్‌ అవ్వడంతో పాటు పలు ఉపయోగాలు ఉన్న...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

క్రైమ్ న్యూస్: చెల్లెలిపై కన్నేసిన అన్న.. స్నేహితులతో కలిసి..

తోడబుట్టిన చెల్లెలు అని చూడలేదు.. మతిస్థిమితం లేదని జాలీ చూపలేదు. నిర్దయగా వావివరసలు మర్చిపోయి సొంత చెల్లెలుపైనే అత్యాచారం చేశాడో అన్న. ఈ దారుణకాండను తన స్నేహితులతో కలిసి చేసి మానవత్వాన్నే మంటగలిపేశాడు....