Switch to English

NTR Fans: ఎన్టీయార్ ఆస్కార్ టూర్.! అభిమానుల ఆవేదన ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

NTR Fans: యంగ్ టైగర్ ఎన్టీయార్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీయార్.. ఎన్టీయార్ గోస్ గ్లోబల్.. గ్లోబల్ స్టార్ ఎన్టీయార్.. జై ఎన్టీయార్.. ఇలా జూనియర్ నందమూరి తారక రామారావు గురించి అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.!

కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘ఆస్కార్ టూర్’ విశేషాల విషయమై జరగాల్సిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడంలేదు. అసల అమెరికా వెళ్ళాక అక్కడ జూనియర్ ఎన్టీయార్ ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, ఎవరెవర్ని కలుస్తున్నాడు.? అన్న విషయాలపై ‘పీఆర్’ టీమ్ సరిగ్గా వ్యవహరించడంలేదన్నది అభిమానుల ఆవేదన.

ఓ వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో ‘పీఆర్’ టీమ్ పక్కాగా వ్యవహరిస్తోంది. హాలీవుడ్ ప్రముఖుల గురించి రామ్ చరణ్ మాట్లాడుతున్న మాటలు, అక్కడి రామ్ చరణ్ కార్యక్రమాలు.. వీటన్నిటికీ ‘పీఆర్’ టీమ్స్ మంచి బూస్టప్ ఇస్తున్నాయి. తద్వారా, రామ్ చరణ్ పేరు మార్మోగిపోతోంది ‘ఆస్కార్ టూర్’ సందర్భంగా.

విషయం జరుగుతున్నది ఇండియాలో, అందునా తెలుగునాట అయితే.. పీఆర్ సంగతెలా వున్నా, ప్రతి విషయం ఇక్కడి మీడియాలో విపరీతంగా కవరేజ్ అవుతుంది. కానీ, ఆస్కార్ హంగామా అమెరికాలో నడుస్తోంది. సో, అక్కడి వ్యవహారాలు, ఇక్కడున్న అభిమానులకి, మీడియాకి మరింత చేరువయ్యేలా చేయడంలో పీఆర్ టీమ్‌దే కీలక పాత్ర.

‘జూనియర్ ఎన్టీయార్ విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది..’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్, వ్యక్తిగత వ్యవహారాల కారణంగా అమెరికా వెళ్ళడం కాస్త ఆలస్యమయిన మాట వాస్తవం. కానీ, వెళ్ళాక కూడా రోజులు గడుస్తున్నా, అమెరికాలో ఎన్టీయార్ కార్యక్రమాల గురించి ఇక్కడ సరైన పబ్లిసిటీ జరగడంలేదు.

సోషల్ మీడియా వేదికగా ఎన్టీయార్ ఫాన్స్ (NTR FANS) సంధిస్తున్న ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారోగానీ, ఎన్టీయార్ ఆస్కార్ టూర్ విషయంలో పీఆర్ టీమ్ వైఫల్యం కొంతమేర కనిపిస్తోందన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...