Switch to English

NTR 30: ‘ఎన్టీఆర్ 30’ కొబ్బరికాయ కొట్టేశారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,529FansLike
57,764FollowersFollow

NTR 30: యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ ఇందుకు వేదికయింది. దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాత కళ్యాణ్ రామ్ ,సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. హీరోయిన్ జాన్వి కపూర్ ఆకుపచ్చ రంగు చీరలో మెరిసింది.

యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నందమూరి తారకరామా ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఐలాండ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వైజాగ్ గోవా ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగనున్నట్టు సమాచారం. భారతీయ భాషల్లోనే కాకుండా జపనీస్, చైనీస్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కథను కూడా సిద్ధం చేశారట.

జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత తమిళ దర్శకుడు వెట్రి మారన్ తో ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు...

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram...

Tharun Bhaskar: ‘కీడా కోలా’.. ఎస్పీ బాలు పాట వివాదంపై తరుణ్...

Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమాలో గాన గంధర్వుడు...

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్...

Chandrabose: ఆస్కార్ కు గుర్తుగా గ్రంథాలయం.. చంద్రబోస్ వినూత్న ఆలోచన

Chandrabose: రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr Ntr) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ప్రఖ్యాత...

Pawan Kalyan: పవన్ ఉస్తాద్ పై అప్డేట్..! పవర్ ఫుల్ టీజర్...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం జనసేనానిగా (Janasena) ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. మే 13న జరుగబోయే...

రాజకీయం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ సాధ్యమేనా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని తనదైన స్టయిల్లో ప్రారంభించిన...

Mahasena Rajesh: బీజేపీ-జనసేన అవమానిస్తున్నాయి: మహాసేన రాజేశ్

Mahasena Rajesh: ఓపక్క ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంటే.. మరోపక్క టీడీపీ (Tdp)-జనసేన (Janasena)-బీజేపీ (Bjp) పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో అభ్యర్ధుల మధ్య సఖ్యత లేనట్టుగానే కనిపిస్తోంది. దాదాపు మూడు పార్టీల...

జనసేన స్ట్రైక్ రేట్ ఎంత.? గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోంది.?

రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు. అందులో, జనసేన పోటీ చేస్తున్నది 21 నియోజకవర్గాలు. ఇది అసెంబ్లీ లెక్క. బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? వీటి...

వైసీపీ ప్రచార పైత్యాన్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్న వైనం.!

అధికారం శాశ్వతం అని ప్రజాస్వామ్యంలో ఎవరూ విర్రవీగడానికి లేదు. ఇంకో పాతికేళ్ళు అధికారంలో వుండేది తామేనంటూ, వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ఏమయ్యిందిప్పుడు.? వైసీపీ హయాంలో వైసీపీ రంగులతో నడిచిన...

అబ్బే, మోడీ మరీ గట్టిగా తిట్టెయ్యలేదు: వైసీపీ బాధేంటి.?

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా...

ఎక్కువ చదివినవి

Samantha: ‘ఆ స్టార్ హీరోపై క్రష్ ఉంది’.. ఇండియా టుడే కాంక్లేవ్ లో సమంత

Samantha: ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి పూర్తి సమయం ఆరోగ్య సంరక్షణకే కేటాయించారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha). అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇందుకు...

TDP: 34మందితో టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల.. అభ్యర్ధులు వీరే

TDP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ (TDP) అభ్యర్ధులకు సంబంధించిన రెండో జాబితాను పార్టీ విడుదల చేసింది. 34మందితో కూడిన లిస్టులో 27మంది పురుషులు, 7గురు మహిళలు ఉన్నారు. టీడీపీ-జనసేన...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఇంత యాగీ ఎందుకు.?

రాజకీయాలన్నాక విమర్శలు ఎంత సహజమో, అరెస్టులూ అంతే సహజం.! అయితే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఒకింత ఆశ్చర్యకరం. పైగా, ఆమె...

Chandrabose: ఆస్కార్ కు గుర్తుగా గ్రంథాలయం.. చంద్రబోస్ వినూత్న ఆలోచన

Chandrabose: రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr Ntr) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై కూడా అద్భుతాలు చేసింది....

డల్లాస్ లో- జనసేన, టీడీపీ, బీజేపీ ఆత్మీయ సమావేశం

డల్లాస్‌లో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్‌కు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం మరియు అభివృద్ధిని మెరుగుపరచడానికి, మూడు రాజకీయ పార్టీలు...