శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ అనే చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరో ఓసీడితో బాధపడుతూ ఉంటాడు. ఏ విషయంలో అయినా ఎక్కడైనా కూడా పరిశుభ్రత ఆయనకు చాలా కీలకం. ఎవరైనా తుమ్ముతున్నారంటూ అంత దూరం పోయి నిలబడుతాడు. ఇక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఒప్పుకోడు. ఆ సినిమా యావరేజ్‌గానే ఆడినది. అయితే ఆ సినిమాలో హీరో మరీ అతి చేశాడని మాత్రం కొందరు కామెంట్స్ చేశారు.
రియల్ లైఫ్ లో ఎవరు కూడా ఖచ్చితంగా అలా ఉండరంటూ అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహానుభావులే అవుతున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా భయపడుతున్నారు. ఇక ఎవరైనా తుమ్మితే ఆ ప్రాంతంలో కూడా ఉండకుండా దూరంగా వెళ్లి పోతున్నారు. భర్త అయినా భయట నుండి వచ్చి తుమ్మితే దూరంగా పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి.
కరోనాతో అంతా మహానుభావులు అయిన ఈ సమయంలో దర్శకుడు మారుతి సరదాగా స్పందించాడు. మా సినిమాలో హీరో మాదిరిగా ఇప్పుడు అంతా కూడా మహానుభావులు అయ్యారని, అలా కాకుంటే తీవ్రమైన కరోనా భారిన పడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికి అయినా మా హీరో చేసిన పనిని గుర్తిస్తారా అంటూ సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
598032 865279Gems form the internet […]very few websites that happen to be detailed below, from our point of view are undoubtedly effectively worth checking out[…] 450075
678391 12675Some truly fantastic information , Gladiola I located this. 86549
735090 415481I discovered your site website online and check a lot of of your early posts. Maintain on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Seeking for forward to reading a lot far more from you discovering out later on! 576719
76483 24842This design is incredible! You definitely know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almostHaHa!) Fantastic job. I truly loved what you had to say, and more than that, how you presented it. Too cool! 893259