Switch to English

మూడు నెలలు బ్రేక్‌ లేకుండా బన్నీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,771FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ హ్యాంగోవర్‌ నుండి మెల్లగా బయటకు వస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈనెలలోనే సినిమాను రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. కాని అల్లు అర్జున్‌ సక్సెస్‌ వేడుకలు కంటిన్యూ అవుతూనే ఉన్న కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా వేయడం జరిగింది. జనవరి మొదటి వారంకు సుకుమార్‌ వాయిదా వేశాడు.

దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌ ఆలస్యం అయిన కారణంగా అల్లు అర్జున్‌ ఏక దాటిగా మూడు నెలల పాటు మరే వర్క్‌ పెట్టుకోకుండా సుకుమార్‌కు అందుబాటులో ఉంటానంటూ ఒప్పుకున్నాడట. అందుకోసం అన్ని పనులు కూడా ఇదే నెలలో పూర్తి చేసుకోవాలని బన్నీ భావిస్తున్నాడు. పూర్తిగా మూడు నెలల పాటు సుకుమార్‌ దర్శకత్వంలో మూవీకే బన్నీ కేటాయించాలని నిర్ణయించుకున్నాడని సమాచారం అందుతోంది.

బన్నీ నిర్ణయంతో సినిమా చాలా స్పీడ్‌గా పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు. షూటింగ్‌ను ఎక్కువగా అటవి ప్రాంతంలో చిత్రీకరించాల్సి ఉంది. కనుక వేసవిలో అయితేనే షూటింగ్‌కు అనువుగా ఉంటుంది. ఆలస్యం అయితే వర్షాల కారణంగా షూటింగ్‌కు అంతరాయం కలుగుతుందని జూన్‌ లేదా జులై వరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. అందుకు బన్నీ సహకరించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

8 COMMENTS

సినిమా

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన...

రాజకీయం

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...

ఎక్కువ చదివినవి

విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ నేటి నుంచే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరోసారి డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నాడు. తానే హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్న కొత్త...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

హ్యాపీ బర్త్ డే ‘ది విజయ్ దేవరకొండ’..!

ఎంచుకున్న మార్గం ఏదైనా సరే లక్ష్యం చేరే వరకు ప్రయత్నించడమే ధైర్యవంతుల లక్ష్యం. దాని కోసం పట్టుదల, తెగింపు చాలా అవసరం అలాంటి కమిట్ మెంట్ ఉన్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ముందు...

ప్రధాని మోడీ ఒక ‘అనికేత్’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కామెంట్..

ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మొన్న పవన్...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...