‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న తదుపరి సినిమా ‘పుష్ప’. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ కారణంగా అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటూ చిత్తూరు యాస మీద పట్టు తెచ్చుకుంటున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుందని, తను కూడా ఈ క్వారంటైన్ టైంలో చిత్తూరు యాసలో తన డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. అది పక్కన పడితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం టాలెంటెడ్ హీరోయిన్ అయిన నివేత థామస్ ని అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అన్నీ ఓకే అయితే నివేత థామస్ సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అవుతుంది.
గతంలో తారక్ సరసన ‘జై లవకుశ’లో కనిపించిన నివేత రీసెంట్ గా దర్బార్ లో కనిపించింది. అలాగే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. మరోవైపు పాన్ ఇండియా సినిమా కావడంతో ఓ స్పెషల్ సాంగ్ మరియు పాత్ర కోసం ఊర్వశి రౌతెలా ని ఫిక్స్ చేశారు. అలాగే మెయిన్ విలన్ రోల్ కోసం సునీల్ శెట్టి లేదా సంజయ్ దత్ లను పరిశీలిస్తున్నారు. సుకుమార్ ఇంత మంది టాలెంట్స్ ఈ ప్రాజెక్ట్ కోసం సెట్ చేస్తున్నారు అంటే కథలో కంటెంట్ టూ మచ్ స్ట్రాంగ్ అని చెప్పచ్చు.
71412 2209Its difficult to acquire knowledgeable individuals about this subject, and you sound like what happens youre speaking about! Thanks 570896
41469 423228I think one of your ads triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 522927
766674 345464I was suggested this weblog by way of my cousin. Im no longer positive whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. Youre wonderful! Thanks! 729291