తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ టీచర్ గా మారారు. అయితే.. సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె టీచర్ కాకపోయినా నిజంగానే ఉపాధ్యాయురాలిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాపురం అనే గ్రామంలో ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. వాటిని తెలుగులోకి ఆమె స్వయంగా అనువదించి వివరించారు కూడా. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా దొరికిన విరామ సమయంలో ఆమె సమీపంలోని పాఠశాలకు వెళ్లారు. కాసేపు.. పిల్లలకు పాఠాలు చెప్పారు.
ఇది తనకెంతో సంతోషం అనిపించింది. గ్రామాల్లోని చిన్నారులు పాఠశాలల్లో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి చుట్టూ నేను ఉంటే మరింత సంతోషంగా ఉంటాను అని తన వాల్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ మెసేజెస్ చేస్తున్నారు. అయితే.. ఆమె పాఠాలు చెప్పింది ఏ రాష్ట్రంలోని అనేది తెలియలేదు.
228812 334102Hey, you?re the goto expert. Thanks for haingng out here. 20568
254525 307012Couldn?t be created any greater. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a excellent read. Thanks for sharing! 43587