Switch to English

Nithin: ‘నన్ను ఇలా లాక్ చేస్తే ఎలా..?’ నితిన్ హామీపై నాగవంశీ ఫన్నీ ట్వీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,062FansLike
57,764FollowersFollow

Nithin: హీరో నితిన్ (Nithin) చాతుర్యానికి నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) షాకయ్యారు. వీరిమధ్య జరిగిన నవ్వులకు నితిన్ కొత్త సినిమా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ (Extra.. Ordinary man) నుంచి ‘ఒలే ఒలే పాపాయి.. పలాసకే వచ్చేయి’ పాట విడుదల వేదికగా నిలిచింది. నితిన్ మాట్లాడుతూ.. ‘మా సినిమా చూస్తున్నప్పుడు మీరంతా కడుపుబ్బా నవ్వకపోతే మీ డబ్బులు నాగవంశీ వెనక్కి ఇచ్చేస్తారు. మామధ్య చాలా లావాదేవీలు ఉన్నాయ’ని అన్నారు. దీనిపై నాగవంశీ బ్రహ్మానందం గిఫ్ తో స్పందించారు.

‘ఆరోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేశాం స్వామీ.. మీరు ఇలా లాక్ చేసేస్తే ఎలా ’ అంటూ నవ్వులు పంచారు. ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట ఫన్ క్రియేట్ చేస్తోంది. ఆమధ్య ‘మ్యాడ్’ సినిమా ప్రమోషన్లలో.. ‘జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే ప్రేక్షకులు కొన్న టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాన’ని అన్నారు. ఆ మాటను ఉద్దేశించే నితిన్ వ్యాఖ్యానించారు. అయితే.. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కు నిర్మాత నాగవంశీ నిర్మాత కాకపోవడం విశేషం.

 

18 COMMENTS

  1. You can then rapidly put it into the included microSD
    Card reader / author so as to alter video games and recordsdata or add music or video.
    2. Store your MP3 Music recordsdata and video information in seperate folders too,
    and in the case of a number of music albums on the reminiscence card, you need to make
    a sub-listing of each album. You’ll avoid conficts with file
    names by placing them all in on directory, and since you possibly can name your sub-listing the identify of the
    CD your ripped, you will at the very least know that
    Track-1.mp3 within the ABBA directory is from the ABBA best hits album.
    While this one really seems like an obvious trace, you would be surprised to know that the majority of our technical help emails for the R4 DS deal with
    methods to get again erased or deleted game saves that weren’t backed
    up. If you happen to carry your Nintendo DS in a case,
    then the chances are high a lot smaller that the card will get dislodged from the R4 DS card slot, however it’s better to check regularly anyway.
    If you are tight for time and don’t need to fuss round hitting the spin button every time you might be able to set the reels into motion, then it’s also
    possible to use the “Auto” button to robotically spin the reels a set amount of instances that
    you would like them to be spun.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పుష్ప-2 ఫ్లెక్సీలపై జగన్ ఫొటో.. దేనికి సంకేతం..?

పుష్ప-2 మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. మూడేండ్ల తర్వాత ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. కాగా నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా...

కాకినాడ పోర్టు వాటాల కేసు.. జగన్ కు మరో భారీ దెబ్బ..!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టు హాట్ టాపిక్ అయింది. అదేంటో గానీ పవన్ ఏం చేసినా సరే దాని చుట్టూ చాలా వ్యవహారాలు బయట...

మా బాబు అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ : రేవతి భర్త భాస్కర్‌

పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో చూసేందుకు వెళ్లిన వివాహిత రేవతి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం...

Allu Arjun : పుష్ప రాజ్‌కి మరో జాతీయ అవార్డ్‌ పక్కా..!

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1 భారీ విజయాన్ని...

Pushpa 2 The Rule Review: పుష్ప-2 ‘వైల్డ్ ఫైర్’ రివ్యూ..!

మూడేండ్లుగా ఊరిస్తున్న పుష్ప-2 ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అడ్డంకులను దాటుకుని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ...

రాజకీయం

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

దళారులకు తక్కువ ధరకు అమ్మొద్దుః మంత్రి నాదెండ్ల మనోహర్

రైతుల ధాన్యం కొనుగోలు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దంటూ తెలిపారు. కృష్ణా జిల్లాలోని...

అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు.! ఆలస్యమైనాగానీ..

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు రాజధాని అమరావతిలో సొంత ఇల్లుని సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ఐదు ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. కొనుగోలు...

టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదు.!

ఔను, తెలుగు దేశం పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు. టీడీపీ అను‘కుల’ మీడియా, టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, టీడీపీకే చెందిన కొందరు కుహనా మేథావులు.. వీళ్ళు చాలు.. తెలుగు దేశం పార్టీ...

గ్రౌండ్ రియాల్టీ: జనసేన ‘పవర్’ అనూహ్యంగా పెరిగింది.!

గెలిచేదాకా ఒక లెక్క.. గెలిచాక ఇంకో లెక్క.! ఔను, జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఇది.! ‘ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల్లానే అనుకున్నాం.. కానీ,...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం తీరికలేని రాజకీయ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. అయినా.. ఎన్నికల ముందే మొదలుపెట్టిన రెండు సినిమాలకు సమయం కేటాయించాల్సి ఉంది. అవి ఓజీ,...

సీజ్ ది షిప్: తెలుగు తమ్ముళ్ళెందుకు వణుకుతున్నారు.?

టీడీపీ అధినేత చంద్రబాబుకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గానే వుంది.! ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. సరైన వ్యూహంతో కలిసి కట్టుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మధ్యలో...

Pushpa 2: పుష్ప2.. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి.. బాలుడి పరిస్థితి విషమం

Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు నిన్న రాత్రి నుంచి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య...

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 02 డిసెంబర్ 2024

పంచాంగం: తేదీ 02-12-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు. తిథి: శుక్ల పాడ్యమి ఉ 11.11 వరకు,...