యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన రంగ్ దే సినిమా గత శుక్రవారం విడువులై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మొదటి రోజు 4.65 కోట్ల షేర్ తో మంచి ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు కాస్త తగ్గినా మూడవ రోజు మళ్ళీ పుంజుకొని మంచి నెంబర్స్ ని రిజిష్టర్ చేసుకుంది. రంగ్ దే కలెక్షన్స్ విషయంలో ఈ చిత్ర టీం హ్యాపీగానే ఉన్నారు.
రంగ్ దే ఫస్ట్ డే షేర్ – 4.65 కోట్లు
రంగ్ దే సెకండ్ డే షేర్ – 2.54 కోట్లు
నితిన్ ‘రంగ్ దే’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్:
నైజాం: 1.25 కోట్లు
సీడెడ్: 52 లక్షలు
ఉత్తరాంద్ర: 40 లక్షలు
ఈస్ట్: 18 లక్షలు
వెస్ట్: 13.5 లక్షలు
గుంటూరు: 17 లక్షలు
కృష్ణ: 16.5 లక్షలు
నెల్లూరు: 10 లక్షలు
మొత్తం: 2.92 కోట్లు
ఏపీ – తెలంగాణాలో ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్: రూ. 10.11 కోట్లు
కర్ణాటక + ఇండియా – 60 లక్షలు
ఓవర్సీస్ – 1.55 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్: 12.26 కోట్లు
రంగ్ దే సినిమా బిజినెస్ ప్రకారం 25 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వచ్చినట్టు. మొదటి మూడు రోజుల్లో 12.26 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వీక్ డేస్ లో బెటర్ కలెక్షన్స్ రిజిష్టర్ చేస్తేనే సాధ్యమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
921294 863672Made to measure curtains […]check out the websites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 645886
869514 219271Id need to check with you here. Which is not something I typically do! I enjoy reading a post that will make individuals believe. Also, thanks for permitting me to comment! 928096
828397 2271An very fascinating go by way of, I might not concur entirely, nonetheless you do make some really legitimate factors. 204835
168077 438425youve got an important weblog correct here! would you wish to make some invite posts on my weblog? 977174
740286 39894Spot up for this write-up, I truly feel this outstanding website requirements a whole lot much more consideration. Ill more likely be once once again to read considerably a lot more, thank you that information. 967110